Gujarat: పాపులర్ స్నాక్స్ ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక.. తిన్న బాలికకు అస్వస్థత
- పాపులర్ స్నాక్ ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక ప్రత్యక్షం
- తిన్న బాలికకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- కంపెనీపై చర్యలకు తల్లిదండ్రుల డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పిల్లలు మారం చేశారంటే.. వెంటనే కిరాణా షాపుల దగ్గరకు తీసుకెళ్లి స్నాక్స్ ప్యాకెట్లు కొంటారు. అవి మంచివో.. కాదో చెక్ చేయరు. స్నాక్స్ ప్యాకెట్ అయితే చాలు.. కొని తినేస్తారు. కొన్ని ప్యాకెట్లు స్పైసీగా ఉంటాయి. మరికొన్ని రుచే ఉండవు. అయినా కూడా పిల్లలు ఏవి పడితే అవి కొని తినేస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకంటారా? గుజరాత్‌లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. పాపులర్ స్నాక్స్ ప్యాకెట్‌లో చచ్చిన ఎలుక ప్రత్యక్షమైంది. అది తిన్న బాలిక తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.

Also Read
- MDMA Factory: ఇంత టాలెంటెడ్ గా ఉన్నావేంట్రా నువ్వు.. ఇంట్లోనే MDMA తయారీ కేంద్రం పెట్టేశావ్.!
- PM Modi: ఎర్రకోట వేదికగా యూత్‌కు ప్రధాని మోడీ గుడ్‌న్యూస్.. కోటి మంది యువతకు ఉచితంగా..
- PM Modi: ప్రభుత్వ అధికార వర్గాల్లోనూ మావోయిస్టు భావజాలం.. 'అర్బన్ నక్సల్స్'ను సమాజం దూరం పెట్టాలి..
- Trisha Krishnan: సీఎం విజయ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని సెల్యూట్
గుజరాత్‌లోని సబర్‌కాంత జిల్లా ప్రేమ్‌పూర్ గ్రామంలో ఓ బాలిక గోపాల్ నమ్కీన్ స్నాక్ ప్యాకెట్ తిని డయారేయాకు గురైంది. విరేచనాలు కారణంగా ఆస్పత్రి పాలైంది. గోపాల్ నమ్కీన్ ప్యాకెట్ ఇంటికి తెచ్చాక తల్లి.. బాలికకు తినిపించింది. తినిపిస్తుండగా హఠాత్తుగా చేతికి చచ్చిన ఎలుక కనిపించింది. దీంతో తల్లిదండ్రులు కంగారు పడ్డారు. అంతలోనే బాలిక విరేచనాలకు గురైంది. దావద్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు
ఇది కూడా చదవండి: Donald Trump: నేరస్తుడిగా శిక్ష పడిన తొలి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్..
భోజనం చేశాక.. పాపకు స్నాక్స్ ప్యాకెట్ తినిపిస్తుండగా ఎలుక ప్రత్యక్షమైందని.. వెంటనే వాంతులయ్యాయని బాలిక తండ్రి తెలిపారు. కుమార్తె అనారోగ్యానికి గురైందని.. డయారేయాతో బాధపడుతున్నట్లు చెప్పాడు. ప్రస్తుతం దావద్ ఆస్పత్రిలో చేర్పించినట్లు వెల్లడించారు. నిర్లక్ష్యంగా స్నాక్స్ ప్యాకెట్ తయారు చేసిన గోపాల్ నమ్కీన్‌పై ఫుడ్ అండ్ డ్రగ్స్ డిపార్ట్‌మెంట్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Bangladesh: భారత సరిహద్దుల్లో డ్రోన్లు.. 26 యుద్ధ ట్యాంకుల్ని కొనాలనే ప్లాన్‌లో బంగ్లాదేశ్..
తాజావార్తలు
-
Mahindra BE 6 SPORTEQ: మహీంద్రా BE6 స్పోర్టెక్ ఎలక్ట్రిక్ SUV విడుదల.. 683KM రేంజ్, Gemini AIతో అదిరిపోయే ఫీచర్లు
-
Saira Banu First Look: ముస్లిం అమ్మాయిని ప్రేమించే యువకుడిగా ఆది.. ఆకట్టుకుంటున్న ‘సైరాబాను’ ఫస్ట్ లుక్..
-
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్కు బ్రేక్..! హిట్‌మ్యాన్‌కు మరో అవకాశం
-
Team India: బ్రిటీషర్ల గడ్డపై స్వాతంత్య్ర దినోత్సవం.. లండన్‌లో జెండా ఎగరేసిన విరాట్ కోహ్లీ.. గుర్తుందా?
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
ట్రెండింగ్
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!
-
48dB ANC, AI మీటింగ్ సమ్మరీ.. భారత్‌లో POVA AI Buds Pro లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!