కోవిడ్ నిబంధనలను సడలించిన పశ్చిమ బెంగాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ కోవిడ్ నిబంధనలను సడలించింది. వివాహాలకు 200 మంది ఒకేసారి గరిష్టంగా 200 మంది అతిథులతో వివాహ కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి బెంగాల్ ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. శనివారం ఈ మేరకు కోవిడ్ -19 సడలింపులకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.బహిరంగ ప్రదేశాల్లో జాతరలు మరియు మేళాలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి ప్రస్తుత పరిస్థితిని “ఓమిక్రాన్ వేరియంట్‌పై ఉన్న రిపోర్టులను సమీక్షించిన తర్వాత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ, రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ సడలింపుల పై ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ప్రస్తుతం ఉన్న పరిమితులను కొనసాగిస్తునే.. అవసరమైన విధంగా గ్రేడెడ్ సడలింపులను అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Also: మద్దతు ధర అడిగితే జైల్లో పెడతారా.. జగన్‌పై చంద్రబాబు ఫైర్
Also Read
- Punjab: ఆప్‌లోకి గ్యాంగ్‌స్టర్.. పంజాబ్ ఎన్నికల ముందు కీలక పరిణామం..
- Delhi Building Collapse: "రక్షించండి".. బిల్డింగ్ శిథిలాల కింద నుంచి విద్యార్థుల ఫోన్ కాల్స్..
- Chennai Second Airport: చెన్నైకి కొత్త ఎయిర్‌పోర్టు.. విజయ్ సర్కార్ కీలక ప్రతిపాదనలు..
- Cabinet Reshuffle: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.? రేపు మంత్రులతో ప్రధాని మోడీ భేటీ..
భౌతిక దూరం పాటించడంతోపాటు మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది.
జిల్లా యంత్రాంగం, పోలీసు కమిషనరేట్లు, స్థానిక అధికారుల ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘింస్తే విపత్తు నిర్వహణ చట్టం, 2005 నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పెరుగుతున్న కోవిడ్-19 కేసుల దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం నాలుగు మున్సిపల్ కార్పొరరేషన్లకు జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేసిన అనంతరం ప్రభుత్వం ఈ ఆదేశాలను జారీ చేసింది.
తాజావార్తలు
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
-
Ishan Kishan: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బౌలర్లను ‘శత’కొట్టిన ఇషాన్..
-
TPCC Mahesh Goud : సురేఖ ఎపిసోడ్‌పై మహేష్ గౌడ్ క్లారిటీ
-
Harish Rao : కేసీఆర్ రాజీనామా డైవర్షన్ పాలిటిక్స్..
-
Bigg Boss 10 Telugu Live: బిగ్‌బాస్ సీజన్ 10 లైవ్ అప్డేట్స్.. హౌస్‌లోకి కంటెస్టెంట్స్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!