Site icon NTV Telugu

XBB.1.16: కంటి దురద, కండ్ల కలకలు ఉన్నాయా..? ఇది కరోనా కొత్తవేరియంట్ లక్షణం కావచ్చు..

Corona

Corona

The New Symptom Of The XBB.1.16 Variant: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరో కొన్ని 10 నుంచి 12 రోజుల వరకు కోవిడ్ కేసుల సంఖ్య పెరగుతూనే ఉంటుందని, ఆ తరువాత తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కరోనా ఎండమిక్ స్టేజ్ లో ఉందని కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతోంది. ఇదిలా ఉంటే కరోనా వేరియంట్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన XBB.1.16 వల్లే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేరియంట్ వల్ల పెద్దగా ప్రమాదం లేకున్నా, వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం దేశంలో 44,998 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read Also: CM Bhupesh Baghel: బీజేపీ నేతల కూతుళ్లు ముస్లింలను పెళ్లి చేసుకుంటే..? సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

ఇదిలా ఉంటే సాధారణంగా కరోనా సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉంటాయి. కొందరు ఫ్లూతో బాధపడుతుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం XBB.1.16 కొన్ని కొత్త లక్షణాలను చూపెడుతోంది. కంటిదురద, కండ్లకలక, పింక్ ఐ వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లుగా పిల్లల వైద్యుడు, ఇమ్యునైజేషన్‌పై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కమిటీ మాజీ అధిపతి అయిన డాక్టర్ విపిన్ వశిష్ట వెల్లడించారు.

XBB.1.16 లక్షణాలు:

 

Exit mobile version