XBB.1.16: కంటి దురద, కండ్ల కలకలు ఉన్నాయా..? ఇది కరోనా కొత్తవేరియంట్ లక్షణం కావచ్చు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
The New Symptom Of The XBB.1.16 Variant: దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,000కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఒక్క రోజే కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. మరో కొన్ని 10 నుంచి 12 రోజుల వరకు కోవిడ్ కేసుల సంఖ్య పెరగుతూనే ఉంటుందని, ఆ తరువాత తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం కరోనా ఎండమిక్ స్టేజ్ లో ఉందని కేవలం కొన్ని ప్రాంతాల్లోనే కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని చెబుతోంది. ఇదిలా ఉంటే కరోనా వేరియంట్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ అయిన XBB.1.16 వల్లే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేరియంట్ వల్ల పెద్దగా ప్రమాదం లేకున్నా, వ్యాప్తి ఎక్కువగా ఉంటోంది. ప్రస్తుతం దేశంలో 44,998 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read Also: CM Bhupesh Baghel: బీజేపీ నేతల కూతుళ్లు ముస్లింలను పెళ్లి చేసుకుంటే..? సీఎం వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Also Read
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
- Rahul Gandhi: భారత పైలట్‌పై ప్రపంచం ప్రశంసలు.. కానీ రాహుల్ గాంధీ మౌనం ఎందుకు?
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
ఇదిలా ఉంటే సాధారణంగా కరోనా సోకిన వారిలో జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉంటాయి. కొందరు ఫ్లూతో బాధపడుతుంటారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం XBB.1.16 కొన్ని కొత్త లక్షణాలను చూపెడుతోంది. కంటిదురద, కండ్లకలక, పింక్ ఐ వంటి లక్షణాలు కనిపిస్తున్నట్లుగా పిల్లల వైద్యుడు, ఇమ్యునైజేషన్‌పై ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కమిటీ మాజీ అధిపతి అయిన డాక్టర్ విపిన్ వశిష్ట వెల్లడించారు.
XBB.1.16 లక్షణాలు:
- గొంతు మంట
- కారుతున్న ముక్కు
- జ్వరం
- అలసట
- పొత్తికడుపులో అసౌకర్యం
- దగ్గు
- తలనొప్పులు
- కండరాల నొప్పి
తాజావార్తలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
-
High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
-
Auto Fare Hike: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. ఇక మీటర్ లెక్క ఇదే.!
-
BRAOU Admissions: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీజీ దరఖాస్తుల గడువు మళ్లీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!