అరుదైన ఘనత.. ‘యూనివర్సల్ వ్యాక్సిన్’గా కొవాగ్జిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. ఇది గుర్తించిన అన్ని దేశాలు వ్యాక్సిన్ల ఉత్పత్తి, వ్యాక్సినేషన్‌పై దృష్టిసారించాయి.. ఇక, భారత్‌లో దేశీయంగా తయారై.. అనుమతి పొందిన వ్యాక్సిన్లలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ఒకటి… తాజాగా, మరో అరుదైన ఘనత సాధించింది కొవాగ్జిన్.. చిన్నారులు, వయోజనులకు పంపిణీ చేస్తున్న కొవాగ్జిన్ టీకా ‘యూనివర్సల్ వ్యాక్సిన్’గా గుర్తింపు పొందింది.. ఈ విషయాన్ని భారత్ బయోటెక్ వెల్లడించింది..
Read Also: రియల్ కింగ్ ”హైదరాబాద్”
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
కొవాగ్జిన్ అరుదైన ఘనతపై స్పందించిన భారత్ బయోటెక్.. కొవాగ్జిన్ ఇప్పుడు చిన్నారులు, వయోజనులకు యూనివర్సల్ వ్యాక్సిన్.. కోవిడ్‌కు గ్లోబల్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయాలన్న మా లక్ష్యం దీంతో నెరవేరిందని ప్రకటించింది.. ఇక, వ్యాక్సిన్ అభివృద్ధి, లైసెన్సులకు సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తి అయినట్టు కూడా వెల్లడించింది భారత్ బయోటెక్… కాగా, విజృంభిస్తోన్న కరోనాకు చెక్ పెట్టేందుకు.. 2021 జనవరిలో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యింది.. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 154 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరగగా.. అందులో 12 శాతం టీకాలు భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్డోసులు ఉన్నాయి.. ఈ మధ్యే 15-18 ఏళ్ల వారికి కూడా కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమంలోనూ కొవాగ్జిన్ టీకానే ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
-
Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
-
Off The Record : ఎన్నికల కోసం బీఆర్ఎస్ EXTRA కేర్ తీసుకుంటుందా?
-
ICC Rankings: మారిన టీ20, వన్డే ఐసీసీ ర్యాంకింగ్ లిస్ట్.. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ స్థానాలు ఇవే..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!