Congress: మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం కోసం స్థలాన్ని కోరిన కాంగ్రెస్..
- రేపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు..
- స్మారక చిహ్నం కోసం స్థలం కోరిన కాంగ్రెస్..
- పీఎం మోడీతో మాట్లాడిన మల్లికార్జున ఖర్గే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వైద్య సమస్యలో గురువారం ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించారు. భారత ఆర్థిక వ్యవస్థ రూపశిల్పిగా పేరొందిన మన్మోహన్ సింగ్ మరణం భారతదేశానికి తీరని లోటుగా నేతలు అభివర్ణిస్తున్నారు. రేపు అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. ఇదిలా ఉంటే, మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించే స్థలంలో స్మారక చిహ్నం నిర్మించే అవకాశాల గురించి ప్రధాని నరేంద్రమోడీతో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మాట్లాడినట్లు పార్టీ ఈరోజు తెలిపింది.
Read Also: Sonia Gandhi: మన్మోహన్‌లో ఉన్న ఆ లక్షణాలే భారతీయుల జీవితాలను మార్చేసింది
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
‘‘ డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు జరిగే చోటు ఆయన స్మారకానికి పవిత్ర వేదిక అవుతుంది. మాజీ ప్రధానుల అంత్యక్రియల స్థలంలో వారి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేసే సంప్రదయాయం ఉంది. ఆయన స్థాయికి తగ్గట్లు ఆయన స్మారక చిహ్నం నిర్మిచే స్థలంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించాలని ఆశిస్తున్నాను’’ అని కాంగ్రెస్ చీఫ్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. రేపు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మన్మోహన్ సింగ్ అనేక నిర్ణయాలు తీసుకున్నారని, వాటి ప్రయోజనాలను దేశం నేడు పొందుతుందని ఖర్గే లేఖలో పేర్కొన్నారు. “దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ భారతదేశాన్ని సంక్షోభం నుండి బయటికి తీసుకువచ్చారు మరియు దేశాన్ని ఆర్థిక శ్రేయస్సు మరియు స్థిరత్వం వైపు నడిపించారు. విభజన బాధలు నుంచి తన దృఢ సంకల్పం ద్వారా ప్రపంచంలోనే ప్రముఖ రాజనీతిజ్ఞులలో ఒకరిగా ఎదిగారు’’ అని ఖర్గే అన్నారు.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!