CJP: ‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’.. ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ..
- కాక్రోచ్తో పెట్టుకోకండి..
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: నీట్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత జంతర్ మంతర్ వద్ద సీజేపీ ఫౌండర్ అభిజిత్ దీప్కే మాట్లాడుతూ.. ప్రపంచం తల వంచుతుంది, దానిని వచ్చే వారు కావాలి అని అన్నారు. రాజీనామా తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఎక్స్‌లో ‘‘విద్యార్థి శక్తి వర్ధిల్లాలి’’ అని ట్వీట్ చేసింది. ప్రధాన్ రాజీనామా తర్వాత జంతర్ మంతర్ వద్ద యువత సంబరాలు చేసుకుంది.
ఈ సందర్భంగా దీప్కే మాట్లాడుతూ.. ‘‘ఇదే ప్రజాస్వామ్యం, ఆయన రాజీనామా చేశారు. గుర్తుంచుకోండి. కాక్రోచ్తో పెట్టుకోవద్దు’’ అని అన్నారు. ఇదిలా ఉంటే, కేంద్రం-సీజేపీ మధ్య జరగాల్సిన మూడో విడత చర్చలకు కొన్ని గంటల ముందు కేంద్ర మంత్రి రాజీనామా ప్రకటించారు. ఆయన తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్రమోడీకి పంపించారు. విద్యార్థుల భవిష్యత్తు న్యాయపరమైన అంశాల్లో చిక్కుకోవద్దని, దేశ విద్రోహశక్తులకు అవకాశం ఇవ్వొద్దనే రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Also Read
- CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రజాస్వామ్యం గెలించిందన్న సీజేపీ
- CJP: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోదు.. మరో రెండు డిమాండ్లు నెరవేర్చాలని సీజేపీ పట్టు
- Dharmendra Pradhan Resign: ధర్మేంద ప్రధాన్ రాజీనామా.. ఆప్, కాంగ్రెస్ స్పందన ఇదే..
- Dharmendra Pradhan: విద్యార్థి నాయకుడి నుంచి కేంద్ర మంత్రి వరకు.. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్థానం ఇదే..
తాజావార్తలు
-
CJP: ‘‘బొద్దింకతో పెట్టుకోకండి’’.. ప్రధాన్ రాజీనామా తర్వాత సీజేపీ..
-
Vaibhav Drop: ‘వైభవ్ సూర్యవంశీని తొలగించడం ఏంటి..? అతడి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీశారు’..
-
CJP Protest: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రజాస్వామ్యం గెలించిందన్న సీజేపీ
-
Apara Mehta : ఎక్కడపడితే అక్కడ టచ్ చేశారు.. సిగరెట్‌తో కాల్చారు: ప్రాణాపాయంలో పడ్డ నటి!
-
CJP: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే సరిపోదు.. మరో రెండు డిమాండ్లు నెరవేర్చాలని సీజేపీ పట్టు
ట్రెండింగ్
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
-
డ్యూయల్ 200MP కెమెరాలు, ఐఫోన్-స్టైల్ బార్ తో రాబోతున్న OPPO Find X10..!
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!