Karnataka: పాలస్తీనా జెండాలతో హల్చల్.. నలుగురు మైనర్లు అరెస్ట్
- కర్ణాటకలో పాలస్తీనా జెండాలతో హల్చల్
- నలుగురు మైనర్లు అరెస్ట్
- ఆదివారం ఈద్ మిలాద్ పండుగ ఊరేగింపులో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కర్ణాటకలో నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాలతో హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇది కూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కీలక ప్రకటన
Also Read
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
- Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
చిక్కమగళూరు జిల్లాలో ద్విచక్ర వాహనాలపై వెళ్తూ నలుగురు మైనర్లు పాలస్తీనా జెండాను ఎగురవేశారు. వీడియో సోషల్ మీడియాలో రావడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. నలుగురు మైనర్లను కర్ణాటక పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మైనర్లకు జెండా ఎలా లభించింది? వారు స్వయంగా చేశారా లేదా ఎవరైనా అలా చేయమని ఆదేశించారా అనే అంశాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ఆందోళన చేపట్టింది. దీనిపై ఎన్ఐఏ దర్యాప్త చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రతిపక్ష నేత, బీజేపీ సీనియర్ నేత ఆర్.అశోక కోరారు.
ఇది కూడా చదవండి: Nipah Virus: స్కూళ్లు బంద్, మాస్కులు తప్పనిసరి..”నిపా వైరస్” గుప్పిట మలప్పురం..
ఇక ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసు శాఖ సమగ్ర విచారణ జరుపుతోంది. ఈద్ మిలాద్ పండుగ ఊరేగింపు చిక్కమగళూరు నగరంలోని ప్రధాన రహదారుల గుండా వెళుతుండగా పోలీసులు అప్రమత్తమయ్యారు. చిక్కమగళూరు సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ సంఘటన ఆదివారం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Kolkata: సీఎం మమతతో చర్చలకు జూడాలు అంగీకారం
Chikkamagalur – peaceful community members riding a bike with a Palestinian flag during Eid Milad🤡
Hindu organizations are calling for their arrest.pic.twitter.com/W7929SL6EX
— Akshay Akki ಅಕ್ಷಯ್🇮🇳 (@FollowAkshay1) September 16, 2024
తాజావార్తలు
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
-
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
-
UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్‌సభలో కీలక బిల్లు ఆమోదం
-
The Paradise Teaser Review: నాని ‘ది ప్యారడైజ్’ టీజర్ రివ్యూ.. మాస్ అవతార్‌తో రచ్చ చేసిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!