chandrayaan-3: చంద్రుడిపై భారీ అగ్నిపర్వతాలు ఉండేవా..? ప్రజ్ఞాన్ గుర్తించిన మూలకాలు ఏం చెబుతున్నాయి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
chandrayaan-3: చంద్రయాన్-3 మిషన్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండిగై చరిత్ర సృష్టించింది. ఇప్పటికే విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమ పనిని ప్రారంభించాయి. ప్రజ్ఞాన్ చంద్రుడి ఉపరితలంపై తిరుగుతూ అక్కడి నేలలోని మూలకాలను విశ్లేషిస్తోంది. ప్రజ్ఞాన్ రోవర్‌లోని ఆల్ఫా పార్టికల్ ఎక్స్-రే స్పెక్ట్రోస్కోప్ (APXS) పరికరం చంద్రుని దక్షిణ ప్రాంతంలో సల్ఫర్, కొన్ని ఇతర మూలకాల ఉనికిని నిర్ధారించిందని ఇస్రో గురువారం తెలిపింది. దీనికి ముందు, మంగళవారం, ఇస్రో మరొక పరికరం, లేజర్-ఇన్‌క్లూసుడ్ బ్రేక్‌డౌన్ స్పెక్ట్రోస్కోప్ (LIBS) చంద్రుడిపై సల్ఫర్‌ను కనుగొన్నట్లు ప్రకటించింది.
Read Also: NASA: చంద్రుడిపై కుప్పకూలిన లూనా-25.. కూలిన ప్రదేశం గుర్తింపు.. ఫోటోలు ఇవే.
Also Read
- PM Modi: ‘పాలసీ పారాలసిస్’ నుంచి ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ వరకు.. దేశాభివృద్ధిపై మోడీ కీలక వ్యాఖ్యలు..
- PM Modi: "2047 నాటికి 'వికసిత భారతే లక్ష్యం.. We Will Do It.." దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..!
- Farmer Marriage Struggles: ఎకరాల కొద్ది భూమి ఉన్నా.. నాకు పెళ్లి కావడం లేదు.. సీఎం దగ్గరకు వెళ్లిన యువ రైతు
- NMC Guidelines: డాక్టర్లకు నేషనల్ మెడికల్ కమిషన్ షాక్.. ‘బెస్ట్ డాక్టర్’, ‘100% క్యూర్’ అంటూ ప్రకటనలు ఇక బంద్!
చంద్రయాన్ -3 మిషన్ ద్వారా సల్ఫర్‌ని గుర్తించడం కీలక విజయంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతోపాటు కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, మాంగనీస్, సిలికాన్‌తో పాటు ఎంతో కీలకమైన ఆక్సీజన్ ఆనవాళ్లను గుర్తించినట్లు ఇస్రో తెలింది. చంద్రుడిపై గుర్తించిన సమ్మేళనాలు విశ్వచరిత్రకు సంబంధించిన అన్వేషణలకు దోహదం చేస్తాయని భావిస్తున్నారు. చంద్రుడి నిర్మాణం గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సల్ఫర్ చంద్రుడిపై ఉన్న వాటార్ ఐస్‌లో చిక్కుకుపోయి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
సల్ఫర్ ఆనవాళ్లు గుర్తించడం అంటే ఒకానొక కాలంలో చంద్రుడి ఉపరితలంపై భారీ అగ్నిపర్వత కార్యకలాపాలు ఉండవచ్చని, భారీ అగ్నిపర్వతాలు ఉండే అవకాశం ఉందని సూచిస్తోంది. అయితే దీనికి మరింత డేటా అవసరం అని డిపార్ట్మెంట్ ఆఫ్ షైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఉండే విజ్ఞాన్ ప్రసార్ శాస్త్రవేత్త వీటీ వెంకటేశ్వరన్ అన్నారు. సల్పర్ ఉనికితో చంద్రుడి భూగర్భ శాస్త్రాన్ని అర్థం చేసుకోవడంలో పురోగతి సాధించే అవకాశం ఏర్పడింది. భవిష్యత్తు అంతరిక్ష ప్రయోగాలకు చంద్రుడిని లాంచ్ ప్యాడ్ గా ఉపయోగించుకునేందుకు హీలియం, నీరు, హైడ్రోజన్ వంటి వాటిని చంద్రుడి ఉపరితలంపై గుర్తించడం చాలా ముఖ్యమని అన్ని దేశాల శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!