Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Centre Govt Doubles Fines Stubble Burning Amid Delhi Air Quality Crisis

Centre Govt: పంట వ్యర్థాలను దగ్ధం చేస్తే భారీ జరిమానా వేస్తాం..

Published Date :November 7, 2024 , 12:26 pm
By Chandra Shekhar Pamena
  • ఢిల్లీలో కాలుష్య నియంత్రణ కోసం కేంద్రం కీలక నిర్ణయం..
  • పంజాబ్‌.. హర్యానాలో పంట వ్యర్థాలను దగ్ధం చేస్తే కఠిన చర్యలు..
  • భారీగా జరిమానాలు వేయాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం..
Centre Govt: పంట వ్యర్థాలను దగ్ధం చేస్తే భారీ జరిమానా వేస్తాం..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Centre Govt: దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు అధ్వాన్నంగా మారిపోతుంది. ఈ కాలుష్యం కారణంగా ఢిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాయు కాలుష్యం ప్రభావంతో ఊపిరి తీసుకోవడం ఇబ్బందికరంగా మారుతోంది. ఈ క్రమంలో కేంద్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో పంట వ్యర్థాలను తగలబెట్టిన రైతులకు విధించే పెనాల్టీని రెట్టింపు చేసింది. పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను దహనం చేసే రైతులకు రూ.30,000 వరకు జరిమానాను విధించేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధన తక్షణం ఆమల్లోకి వస్తుందని వెల్లడించింది.

Read Also: Oben Rorr EZ: తక్కువ ధరలో పట్టణ ప్రయాణ అవసరాల కోసం వచ్చేసిన ఛార్జింగ్ బైక్

కాగా, ఈ నిబంధనల ప్రకారం రెండు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు 5 వేల రూపాయల జరిమానా విధించనుండగా.. 2 నుంచి 5 ఎకరాల మధ్య ఉన్న వారికి రూ.10 వేలు, 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు రూ.30 వేలు జరిమానా విధించనున్నారు. శీతాకాలంలో దేశ రాజధాని ఢిల్లీని వాయకాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్న పంట వ్యర్థాల దహనం ఘటనలపై సుప్రీంకోర్ట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో మోడీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టడంతో.. కేంద్రం ఈ చర్యలు తీసుకుంది.

Read Also: MLA Madhavi Reddy Vs YSRCP: కడప మున్సిపల్ సమావేశం రసాభాస.. మాధవీరెడ్డి వర్సెస్‌ వైసీపీ

ఇక, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ- ఎన్సీఆర్‌ పరిధిలో గాలి నాణ్యత ఈరోజు (గురువారం) భారీగా పడిపోయింది. పలు ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్రమైన స్థాయికి చేరింది. రాజధాని నగరంలో సగటు వాయు నాణ్యత సూచిక 362గా నమోదు అవ్వగా.. ఢిల్లీలోని అనేక ప్రాంతాలు 400 మార్కును దాటేసింది.

Go

Go

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Air Pollution
  • Centre Govt
  • Commission for Air Quality Management
  • Delhi
  • Delhi Air Quality

తాజావార్తలు

  • Hyderabad Police: ‘రీల్’ కోసం ‘రియల్’ గౌరవం కోల్పోకండి.. వారికి హైదరాబాద్ పోలీస్ స్ట్రాంగ్ వార్నింగ్

  • CM Chandrababu Serious Warning: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్.. కీలక సమాచారం ఎలా లీక్‌ అయ్యింది..?

  • AP Cabinet: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. 60కి పైగా ఎజెండా అంశాలకు ఆమోదం..

  • Love Attack: కడపలో ప్రేమోన్మాది ఘాతుకం.. విద్యార్థిని గొంతు కోసి హత్య..

  • Thappad Gang: చీకట్లో బైక్‌పై వస్తారు.. చెంప పగులగొట్టి పోతారు.. “చెంపదెబ్బల ముఠా” హల్‌చల్

ట్రెండింగ్‌

  • AI Impact on Jobs: ఆంత్రోపిక్ షాకింగ్ రిపోర్ట్.. కోడింగ్ నుంచి సేల్స్ వరకు ఈ టాప్ 10 కెరీర్లు ముగిసినట్టే..!

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions