15,000 కోట్ల బైక్ బాట్ స్కామ్‌ను బయటపెట్టిన సీబీఐ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీ సంస్థ, ప్రమోటర్‌పై ఎఫ్ఐఆర్ నమోదు
వజ్రాల వ్యాపారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు సంబంధించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసు కంటే ఎక్కువ విలువైన బైక్ బాట్ కుంభకోణం యూపీలో వెలుగు చూసింది.దీనిపై దర్యాప్తు చేస్తున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టి గేషన్ (సీబిఐ) 15,000 కోట్ల రూపాయల స్కాంకు సంబంధించి నిందితులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేసింది.ఉత్తరప్రదేశ్‌కు చెందిన బైక్ బాట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ భాటి మరో 14 మందితో కలిసి దేశవ్యాప్తంగా దాదాపు రూ.15,000 కోట్ల పెట్టుబడిదారులను మోసం చేశారని ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
బైక్ బాట్ స్కామ్‌లో, నిందితుడు బైక్ బాట్ పేరుతో బైక్-టాక్సీ సర్వీస్ ముసుగులో అత్యంత లాభదాయకమైన పెట్టుబడులను పెట్టాడు. ఇం దులో కస్టమర్ ఒకటి, మూడు, ఐదు లేదా ఏడు బైక్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు. సంస్థ దానిని నడుపుతుందని పెట్టుబడిదారులను నమ్మించారు. పెట్టుబడిదారునికి నెలవారీ అద్దె, EMI బోనస్ (బహుళ బైక్‌లలో పెట్టుబడి పెట్టినట్లయితే) బైనరీ నిర్మాణంలో అదనపు పెట్టుబడిదారులను చేర్పించడంపై ఇతర ప్రోత్సాహకాలను చెల్లిస్తామని నమ్మబలికారు. కంపెనీ వివిధ నగరాల్లో ఫ్రాంచైజీలను కేటాయించింది. అయితే ఈ నగరాల్లో బైక్‌లు టాక్సీలు పెద్దగా పనిచేయడం లేదని సీబీఐ పేర్కొంది. దీంతో దేశవ్యాప్తంగా బైక్ టాక్సీల్లో పెట్టుబడి పెట్టిన పెట్టుబడి దారులు మోసపోయినట్టు సీబీఐ గుర్తించింది.
Also Read
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
ఈ ప్లాన్లు ఆగస్టు 2017లో బయటపడ్డాయి. పెట్టుబడిదారులు, కస్టమర్ల నుండి డబ్బు వసూలు చేయడం వారికి తిరిగి చెల్లింపులు 2019 ప్రారంభం వరకు కొనసాగాయి. నవంబర్ 2018లో, పెట్రోల్ బైక్‌లు రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటు న్నాయని పేర్కొంటూ నవంబర్ 2018లో కంపెనీ ఇ-బైక్‌ల కోసం ఇలాంటి ప్లాన్లను విడుదల చేసింది. ఆపరేషన్. ఇ-బైక్‌ల సబ్స్క్రిప్షన్ మొత్తం సాధారణ పెట్రోల్ బైక్‌ల పెట్టుబడి మొత్తాల కంటే దాదాపు రెట్టింపుగా ఉందని సీబీఐ తెలిపింది.
తాజావార్తలు
-
Mandipalli Rama Prasad Reddy: వైసీపీకి ప్రజల్లోకి వెళ్లే సత్తా లేదు.. స్థానిక ఎన్నికల్లో కూటమి జెండా ఎగురవేస్తాం
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!