CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
- సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం
- ప్రవీణ్ సూద్ పదవీకాలం మళ్లీ ఏడాది పొడిగింపు
- నిన్న మోడీతో భేటీ అయిన రాహుల్ గాంధీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీ కాలాన్ని మరోసారి కేంద్రం పొడిగించింది. సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ పదవీకాలాన్ని ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ప్రతిపక్షాల నిరసనల మధ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
సీబీఐ డైరెక్టర్ ఎంపికపై మంగళవారం సాయంత్రం ప్రధాని మోడీ నివాసంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సీజేఐ సూర్యకాంత్ హాజరయ్యారు. కొత్త డైరెక్టర్‌ను ఎంచుకుంటారంటే… చివరికి ప్రస్తుత డైరెక్టర్ పదవీ కాలాన్నే కేంద్రం పొడిగించింది.
Also Read
- Flight Ticket Price Control: విమాన టికెట్ల ధరలకు కళ్లెం.? కేంద్రం కొత్త రూల్స్.!
- Neha Bora: NSUIలో నేహా బోరా చిచ్చు.. కాంగ్రెస్ అతి ప్రాధాన్యంపై అసంతృప్తి..!
- Delhi Protest: అభిజిత్ దీప్కేతో పాటు పోలీసుల అదుపులో నేహా బోరా..
- CJP Protest: ఢిల్లీలో హైటెన్షన్.. సీజేపీకి వ్యతిరేకంగా, మోడీకి మద్దతుగా నినాదాలు..
ప్రవీణ్ సూద్ కర్ణాటక కేడర్‌కు చెందిన 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. 2023 మే 25న రెండేళ్ల పదవీకాలానికి బాధ్యతలు స్వీకరించారు. గతేడాది 2025 మే 24న కూడా ఆయనకు మరోసారి ఏడాది పొడిగింపు మంజూరు చేశారు. తాజాగా 2026 మే 13న కూడా మరో సంవత్సరం పాటు కేంద్రం పొడిగించింది.

తాజావార్తలు
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!