Putin: ఆ విషయంలో ప్రధాని మోడీ కఠిన వైఖరి నన్ను ఆశ్చర్యపరిచింది.. పుతిన్ ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత ప్రధాని నరేంద్రమోడీపై ప్రశంసలు కురిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పుతిన్, ఇతర దేశాలతో సంబంధాల గురించి ఈ వీడియో సుదీర్ఘంగా మాట్లాడారు. రష్యా-భారత్ మధ్య సంబంధాలు నిరంతరం అన్ని దిశల్లో అభివృద్ధి చెందుతున్నాయని, దీనికి గ్యారెంటీ ప్రధాని నరేంద్రమోడీ విధానమే అని పుతిన్ అన్నారు.
Also Read
- Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రష్యా అధినేత మాటల్ని అనువదించింది. దేశ భద్రత విషయంలో ప్రధాని మోడీ కఠిన వైఖరి చూసి తాను చాలా సార్లు ఆశ్చర్యపోయానని పుతిన్ చెప్పారు. నిజాయితీగా చెప్పాలంటే, భారతీయ ప్రజలు, భారత జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో మోడీ కఠిన వైఖరికి కొన్నిసార్లు ఆశ్చర్యం వేసిందని పుతిన్ అన్నారు.
తన అభిప్రాయం ప్రకారం.. ప్రధాని మోడీ బలవంతంగా, బెదిరింపులతో నిర్ణయం తీసుకోవడాన్ని తాను ఊహించలేనని పేర్కొన్నారు. అయితే ప్రధాని మోడీపై అలాంటి ఒత్తిడి ఉందని తనకు తెలుసని, అయినా ఆయన జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏదైనా నిర్ణయం తీసుకోడని అనుకుంటున్నానని పుతిన్ చెప్పారు. ఈ విషయాలను తాము బయట నుంచి చూస్తున్నామని అన్నారు. 45 సెకన్ల క్లిప్ ఇప్పుడు వేలకొద్ది వ్యూస్ సాధిస్తుంది.
🇷🇺 राष्ट्रपति व्लादिमीर पुतिन ने की 🇮🇳 प्रधानमंत्री नरेंद्र मोदी की तारीफ, कहा- उनकी नीति भारत और रूस के प्रगाढ़ संबंधों की गारंटी
राष्ट्रपति पुतिन ने कहा- ''रूस और भारत के संबंध लगातार सभी दिशाओं में विकसित हो रहे हैं और इसकी मुख्य गारंटी प्रधानमंत्री मोदी की नीति है। मैं… pic.twitter.com/b7lwMuMWZD
— RT Hindi (@RT_hindi_) December 7, 2023
తాజావార్తలు
-
Hero Pleasure Plus: మరింత స్టైలిష్‌గా హీరో ప్లెజర్ ప్లస్.. కొత్త Aqua Grey కలర్లో విడుదల!
-
YCP vs TDP: బెజవాడలో ఉద్రిక్తత.. వైసీపీ దీక్షా శిబిరం టెంట్ తొలగించిన టీడీపీ శ్రేణులు!
-
Preity Zinta: ‘సగం ఇండియన్, సగం అమెరికన్… పిల్లలకు ఇండియన్ రూట్స్… ఎనిమిదేళ్ల రీఎంట్రీపై ప్రీతి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Tarun Tejpal: భారత మీడియాను ఊపేసిన కేసులో క్లైమాక్స్.. ‘తెహల్కా’ వ్యవస్థాపకుడికి హైకోర్టులో బిగ్ షాక్..
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్‌ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!