Oxford University: కశ్మీర్‌పై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చర్చ.. మండిపడిన భారత విద్యార్థులు
- ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో తీవ్ర దుమారం రేపిన ఓ చర్చా వేదిక..
- జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు..
- కమిటీ సభ్యులపై తీవ్రంగా మండిపడిన భారతీయ విద్యార్థులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Oxford University: ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఓ చర్చా వేదిక తీవ్ర వివాదానికి దారి తీసింది. ఈరోజు (శుక్రవారం) ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన డిబేట్ లో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో ఇండియన్ స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కశ్మీర్‌పై మాట్లాడిన ముజ్జామ్మిల్ ఆయూబ్ ఠాకూర్, జఫార్ ఖాన్లకు ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలున్నాయని భారతీయ విద్యార్థులు ఆరోపించారు.
Read Also: Kishan Reddy: బుల్డోజర్ లతో ఎలా తొక్కిస్తారో చూస్తాం.. ఒక సీఎం ఇలానేనా మాట్లాడేది..
Also Read
- Vijay Sethupathi: ‘నాయకత్వం అంటే ఇది కాదు’.. హాట్ టాపిక్‌గా మారినా విజయ్ సేతుపతి వ్యాఖ్యలు..
- Rajouri Terror Module Busted: రాజౌరీలో లష్కర్-ఎ-తైబా నెట్వర్క్ గుట్టురట్టు.. ముగ్గురు అరెస్ట్, IED స్వాధీనం
- Inspiring Story: వినలేరు.. మాట్లాడలేరు.. అయినా 45 ఏళ్ల వయసులో 10వ తరగతి పాస్.. కొడుకే తల్లికి గురువు
- Kargil War Veteran: కార్గిల్ యుద్ధ వీరుడిపై ఇనుప రాడ్‌తో దాడి.. పార్కింగ్ అటెండెంట్ అరెస్ట్
ఇక, ప్రజలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ఆయూబ్ ఠాకూర్ తరచూ విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని భారతీయ విద్యార్థులు ఆరోపించారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ఆక్స్ఫర్డ్ యూనియన్ ఎల్లప్పుడూ ఉగ్రవాదుల వైపే ఉంటుందని వారు ఆరోపణలు గుప్పించారు. జమ్మూకశ్మీర్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లోని అంతర్ భాగంగా ఉంటుందని పేర్కొన్నారు. 1984లో లండన్‌లో భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే కిడ్నాప్, హత్య వెనక జమ్మూకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ పాత్ర ఉందని ఆరోపించారు.
Read Also: Liquor Shops Closed: మద్యం ప్రియులకు షాక్.. ఈ నెల 20న వైన్ షాప్స్ బంద్
అలాగే, ముజ్జామ్మిల్ ఆయూబ్ ఠాకూర్ వరల్డ్ కాశ్మీర్ ఫ్రీడమ్ మూవ్మెంట్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఆయన తండ్రితో కలిసి సంయుక్తంగా మెర్సీ యూనివర్సల్ అనే మరో సంస్థను కూడా నిర్వహిస్తున్నాడు. కాగా, ఈ రెండింటికి ఉగ్రవాద సంస్థలతో అనేక సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అమెరికాకు చెందిన ఎఫ్బీఐతో పాటు యూకేకు చెందిన నిఘా సంస్థలు దర్యాప్తు చేసినట్లు పలు అంతర్జాతీయ మీడియాలో అనేక కథనాలు వెల్లడించాయి.
‼️BREAKING‼️
Indian students protest infront
of the Oxford Union.
Cries of “It is known far and wide, Oxford Union stands on terrorists side”.#OxfordUnion pic.twitter.com/N1oeIvrHLn— INSIGHT UK (@INSIGHTUK2) November 14, 2024
తాజావార్తలు
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
-
GVMC వార్డుల పునర్విభజనకు ఆమోదం.. 120 వార్డులతో తుది గెజిట్ విడుదల
-
Bethlehem Kudumba Unit : ఓవర్సీస్లో వాయించి కొట్టిన ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!