Green fuel: భూమి లోతుల్లో అద్భుత నిధి దాగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది రాబోయే 1.70 లక్షల సంవత్సరాలకు సరిపడేలా ప్రపంచ అవసరాలను తీర్చగలదు, అది కూడా ఎలాంటి కాలుష్యం కాకుండా శక్తిని అందిస్తుంది. ఆ నిధి ఏంటో కాదు, సహజ రూపంలో ఉ్న ‘‘హైడ్రోజన్’’. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం, డర్హామ్ విశ్వవిద్యాలయం, టొరంటో విశ్వవిద్యాలయం నుండి శాస్త్రవేత్తల బృందం ఈ అద్భుతమైన ఆవిష్కరణను చేసింది. భూమి కాంటినెంటల్ క్రస్ట్‌లో లోతుల్లో , ఉపరితలం కింద హైడ్రోజన్…
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. బ్రిటన్‌తో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు అధికారులతో కలిసి మమత యూకేలో పర్యటిస్తున్నారు. అయితే గురువారం లండన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని కెల్లాగ్ కళాశాలలో మమత ప్రసంగించారు.
Thirumangai Alwar Idol: దశాబ్ధాల క్రితం తమిళనాడులోని కుంభకోణంలోని సౌందరరాజ పెరుమాళ్ ఆలయం నుంచి చోరీకి గురైన, కోట్లాది రూపాయల విలువైన కవి తిరుమంగై ఆళ్వార్ కాంస్య విగ్రహాన్ని యూకే భారత్‌కి అప్పగించనుంది.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీలో డిబేటింగ్ సొసైటీ నిర్వహించిన డిబేట్ లో జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి గురించి కమిటీ సభ్యులు మాట్లాడటంతో ఇండియన్ స్టూడెంట్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.
కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్ తయారీ కంపెనీ ఆస్ట్రాజెనెకా బాంబు పేల్చింది. ఈ టీకా తీసుకున్న వారికి అరుదైన సైడ్ ఎఫెక్ట్స్ నిజమేనంటూ కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో పేర్కొన్నట్టు యూకేకు చెందిన డైలీ టెలిగ్రాఫ్ న్యూస్ పేపర్ పేర్కొంది.
తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పథకాలపై అక్టోబర్ 30న లండన్‌లోని ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అభివృద్ధి ఆర్థికశాస్త్రంపై కీలక ఉపన్యాసం చేసేందుకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కె.కవితకు ఆహ్వానం అందింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం BRS MLC Kavitha, Oxford University, telugu news, big news, latest news, brs
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం మొత్తం స్థంభించిపోయింది. ఆరోగ్య, ఆర్థిక ఇబ్బందులు కలిగించిన కరోనా, మెదడుపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు 3.2 కోట్ల మందికి సంబంధించిన ఆరోగ్య విషయాలపై పరిశోధనలు చేశారు. కరోనా సోకిన 28 రోజుల తరువాత లేదా అస్త్రాజెనకా వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల తరువాత నాడీ సంబంధమైన సమస్యలు ఉన్నాయా? ఉంటే ఎలా ఉన్నాయి అనే అంశంపై పరిశోధనలు నిర్వహించారు. తొలిడోసు వ్యాక్సిన్…