Karnataka: గుడి వద్ద హిందువులే వ్యాపారాలు చేయాలి..వీహెచ్‌పీ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Boycott on Muslim traders in Karnataka temple fair: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మరో వర్గం వారికి వార్నింగ్ ఇస్తోంది. దీనికి సంబంధించి ఆలయ పరిసరాల్లో ఓ పోస్టర్ కూడా ఏర్పాటు చేసింది. హిందూ మతం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న హిందూ వ్యాపారులు మాత్రమే వాణిజ్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుందని బ్యానర్ లో పేర్కొన్నారు.
Read Also: Women Health: అమ్మాయిలూ.. మితిమీరిన శృంగారం చేస్తే, అంతే సంగతులు!
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
దక్షిణ కన్నడ జిల్లా జిల్లాకు చెందిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు శనివారం మంగళూర్ నగర సమీపంలోని కావూరు లో జరిగిన మతపరమైన ఉత్సవంలో ముస్లిం వ్యాపారులకు వ్యతిరేకంగా బ్యానర్ ఏర్పాటు చేసింది. జనవరి 14 నుంచి 18 వరకు మహాలింగేశ్వర ఆలయంలో ఉత్సవాలు జరగుతున్నాయి. ఇంతకు ముందు ఎక్కువగా ముస్లిం స్టాల్స్ మాత్రమే ఉండేవని.. ఈ సారి స్టాల్స్ కాంట్రాక్టుల కేటాయింపులను భజరంగ్ దళ్ కార్యకర్తలకు కేటాయించారు.
ఆలయ నిర్వహణ కమిటీ సమావేశంలో ముస్లిం వ్యాపారులను బహిష్కరించే నిర్ణయం తీసుకున్నట్లు భజరంగ్ దళ్ కార్యకర్తలు తెలిపారు. హిందూ మతం విశ్వాసాలు, సంప్రదాయాలపై నమ్మకం ఉన్న హిందూ వ్యాపారులకు మాత్రమే వాణిజ్యం నిర్వహించడాని అవకాశం ఉంటుందని బ్యానర్ ఏర్పాటు చేశారు. విగ్రహాలను పూజించడం హరామ్ అని నమ్మే వారికి అవకాశం ఉండదని ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!