Too Much Physical Intimacy Can Effect Badly On Women Health: కొందరు మహిళల్లో శృంగార కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఎంత అణుచుకోవాలన్నా వీలు పడదు. ఫ్రీ టైమ్ దొరికిన ప్రతీసారి తమ భాగస్వామితో శృంగార కార్యకలాపాల్లో మునిగితేలాలని అనుకుంటారు. అయితే.. ఈ అతి శృంగారం వల్ల ప్రమాదాలు తప్పవని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ప్రతిదానికి ఒక లిమిట్ ఉన్నట్లే.. ఈ శృంగారం విషయంలోనూ లిమిట్ ఉండాలని అంటున్నారు. లేదంటే ఆరోగ్యం పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఆ సమస్యలేమిటంటే..
మీకు ఆ సమస్య ఉందా.. అయితే వంకాయ తినద్దండోయ్!
* ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే.. స్త్రీ జననాంగం పొడిబారడం మొదలవుతుంది. ఫలితంగా తదుపరి కలయిక బాధకరంగా మారుతుంది. ఈ తరహా ఫిర్యాదులు తమకు ఎక్కువగా వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.
* స్త్రీ జననాంగం వాపు వస్తుంది. తద్వారా ఎక్కోరియేషన్ సమస్య బాధిస్తుంది. మూత్రంలో మంట, నొప్పి, వాపు వంటిది వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఒక లిమిట్‌లో శృంగారం చేయమని వైద్యులు సూచిస్తున్నారు.
* లైంగికంగా ఎక్కువగా యాక్టివ్‌గా ఉండే మహిళలు.. యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు తేలింది. వేర్వేరు వ్యక్తులతో శృంగారం చేస్తేనే ఈ సమస్య వస్తుందని, కాబట్టి దాన్ని నివారించాలని పేర్కొంటున్నారు.
Rajashree Swain: మహిళా క్రికెటర్ అనుమానాస్పద మృతి.. శరీరంపై గాయాలు
* ఎక్కువసార్లు శృంగారం చేయడం వల్ల.. వెన్నుపాముపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో వెన్నునొప్పి వస్తుంది. ఈ సమస్య వచ్చినప్పుడు.. తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.
* 23 ఏళ్లకు పైన వయసున్న వారు రోజులో నాలుగు కంటే ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొంటే.. ప్రాణాలకు సైతం హాని ఉందంటున్నారు. అతిశృంగారం వల్ల ప్రతీఏటా వేలల్లో చనిపోతున్నట్టు ఓ సర్వే ద్వారా వెల్లడైంది.
* రోజుకు మూడుసార్లు శృంగారంలో పాల్గొనడం ఆరోగ్యకరమేనని సైంటిస్టులు చెప్తున్నారు. అంతకు మించకుండా చూసుకుంటే.. నిత్యం ఆరోగ్యంగా ఉండొచ్చని వెల్లడిస్తున్నారు.