Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Bomb Threats At 9 Foreign Embassies In Chennai

Bomb Threats: 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు..

Published Date :September 30, 2025 , 6:05 pm
By Chandra Shekhar Pamena
  • చెన్నైలోని 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు మెయిల్స్..
  • తమిళనాడు డీజీపీ ఆఫీస్ కి ఈ మెయిల్స్ పంపిన దుండగులు..
  • అన్ని కాన్సులేట్‌లలో బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్వాడ్‌ బృందాల తనిఖీలు..
Bomb Threats: 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bomb Threats: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలోని 9 విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపు మెయిల్స్‌ తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇవాళ ( సెప్టెంబర్ 30న) చెన్నైలోని తేనాంపేటలోని యూఎస్ కాన్సులేట్ సహా సింగపూర్, కొరియా , స్వీడన్, ఆస్ట్రేలియా, శ్రీలంక, బ్రిటన్‌ తో పాటు 9 ఎంబసీలకు ఈ-మెయిల్స్ ద్వారా బాంబు హెచ్చరికలు వచ్చాయి. కరూర్ తొక్కిసలాట ఘటన, డీఎంకే మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ పేరును ప్రస్తావిస్తూ, 10 వేరు వేరు మెయిల్ ఐడీలతో డీజీపీ ఆఫీసుకు ఈ హెచ్చరికలు వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. విదేశీ ఎంబసీలకు బాంబు బెదిరింపులు రావడంతో అలర్ట్ అయినా భద్రతా బలగాలు గాలింపు చర్యలు మొదలు పెట్టారు. అన్ని కాన్సులేట్‌లలో బాంబు స్క్వాడ్‌, డాగ్‌ స్వాడ్‌ బృందాల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు చెన్నై పోలీసులు. విదేశీ కాన్సులేట్‌ల చుట్టూ భారీ భద్రతను పెంచినట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.

Read Also: Vayyari Vayyari : ఆకట్టుకుంటోన్న ‘ప్రీ వెడ్డింగ్ షో’ ‘వయ్యారి వయ్యారి’ లిరికల్ వీడియో

అయితే, ముంబై నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో విమానానికి ఇవాళ మరోసారి బాంబు బెదిరింపు మెయిల్స్‌ రావడం కలకలం రేపుతుంది. 200ల మంది ప్రయాణికులు ఉన్న విమానం గాల్లో ఉండగా ఈ బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన ఎయిర్‌లైన్స్‌ అధికారులు ఢిల్లీ ఎయిర్ పోర్టు అధికారులకు సమాచారం అందజేశారు. దీంతో విమానాన్ని పైలెట్లు సురక్షితంగా హస్తినాలో ల్యాండ్ చేసి.. ఆ తర్వాత క్షుణ్ణంగా విమానం మొత్తం చెక్ చేయగా, ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bomb squad
  • bomb threats
  • chennai
  • Chennai consulate alert
  • Chennai police

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions