Delhi: ఢిల్లీ కొత్త మేయర్‌గా బీజేపీ రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నిక..
- ఢిల్లీకి కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్..
- రెండేళ్ల తర్వాత మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కాషాయ పాార్టీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi: ఢిల్లీ కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన రాజా ఇక్బాల్ సింగ్ ఎన్నికయ్యారు. బీజేపీ నాయకుడు తన కాంగ్రెస్ ప్రత్యర్థిపై విజయం సాధించారు. ఇదిలా ఉంటే, ఈ ఎన్నికను బహిష్కరించాలని ప్రతిపక్ష ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి అరిబా ఖాన్ తన పేరును విత్ డ్రా చేసుకున్న తర్వాత డిప్యూటీ మేయర్‌గా బీజేపీకి చెందిన జై భగవాన్ యాదవ్ ఎన్నికయ్యారు.
రెండేళ్ల తర్వాత, ఢిల్లీ నగర పీఠం మళ్లీ బీజేపీ వశమైంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత, తాజాగా మేయర్ ఎన్నికల్లో కూడా కాషాయ రెపరెపలాడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గానూ బీజేపీ 48 సీట్లను గెలుచుకుంది. ఆప్ కేవలం 22 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినట్లు అయింది.
Also Read
- PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
- CJP Protest: "మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు".. ఐక్యరాజ్యసమితికి భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
Read Also: VBIT: విబీఐటి కళాశాలలో వార్డెన్ వికృత చేష్టలు.. విద్యార్థినుల అసభ్యకర ఫొటోలు తీసి..
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుత బలం 238 మంది. కొంత మంది కౌన్సిలర్ల ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికైన తర్వాత 12 సీట్లు ఖాళీగా ఉన్నాయి. 2022 నుంచి చూస్తే బీజేపీ బలం 104 నుంచి 117కి కౌన్సిలర్లకు పెరిగింది. ఆప్ బలం 134 నుంచి 113కి తగ్గింది.
మేయర్ ఎన్నిక కోసం ఎలక్టోరల్ కాలేజీలో ఈ 238 మంది కౌన్సిలర్లు, 10 మంది ఎంపీలు (లోక్‌సభ నుండి ఏడుగురు మరియు రాజ్యసభ నుండి ముగ్గురు),14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు – వీరిలో బీజేపీ నుండి 11 మంది, ఆప్ నుండి 3 మందిని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా నామినేట్ చేశారు.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..