Delhi: ఢిల్లీ పేరు మార్చాలని అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ.. కొత్త పేరు ఇదే!
- ఢిల్లీ పేరు మార్చాలని అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ
- కొత్త పేరు ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ పేరు మారబోతుందా? పేరు మార్చాలంటూ ఇటీవల భారీగా డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వీహెచ్‌పీ డిమాండ్ చేయగా.. తాజాగా బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ప్రయాగ్‌రాజ్, అయోధ్య, ఉజ్జయిని, వారణాసి నగరాలు పురాతన గుర్తింపులు పొందాయని.. అలాగే తిరిగి ఢిల్లీని కూడా అసలు రూపంలో గౌరవించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పురాతన మూలాలను గుర్తు చేస్తూ.. దేశ రాజధాని పేరును ‘‘ఇంద్రప్రస్థ’’గా మార్చాలని లేఖ కోరారు. ‘‘ఢిల్లీ చరిత్ర వేల సంవత్సరాల నాటిది మాత్రమే కాదు. భారతీయ నాగరికత యొక్క ఆత్మను, పాండవులు స్థాపించిన ‘ఇంద్రప్రస్థ’ నగరం.’’ అని లేఖలో పేర్కొన్నారు. అలాగే దేశ రాజధానిలో పాండవుల గొప్ప విగ్రహాలను కూడా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి: Kerala: తొలి పేదరిక రహిత రాష్ట్రంగా కేరళ.. ప్రకటించిన సీఎం పినరయి
Also Read
- Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
అలాగే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ పేరును ‘ఇంద్రప్రస్థ జంక్షన్’గా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ‘ఇంద్రప్రస్థ విమానాశ్రయం’గా మార్చాలని ఖండేల్వాల్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ లేఖను ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాతో కలిసి అమిత్ షాకు పంపించారు.
నెల రోజుల క్రితం ఇదే డిమాండ్‌ను వీహెచ్‌పీ కూడా చేసింది. ఢిల్లీ పేరు మార్చాలని విశ్వ హిందూ పరిషత్ (VHP) కేంద్రాన్ని కోరింది. ప్రాచీన భారతీయ చరిత్ర, మహాభారత యుగం నాటి విషయాలను గుర్తు చేసింది.
ఇది కూడా చదవండి: Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు.. భయపడేదిలేదన్న నటుడు
తాజావార్తలు
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Abhijeet Dipke: నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయ్.. నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు..
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!