Yusuf Pathan : ఆక్రమణకు పాల్పడినట్లు యూసుఫ్ పఠాన్ పై ఆరోపణలు.. నోటీసులు జారీ
- లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన యూసుఫ్ పఠాన్
- ఆక్రమంగా 978చదరపు మీటర్ల ప్లాట్ ఆక్రమించినట్లు ఆరోపణలు
- వడోదర మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yusuf Pathan : పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన భారత మాజీ క్రికెటర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి కొత్తగా ఎన్నికైన లోక్‌సభ ఎంపీ యూసఫ్ పఠాన్ వివాదాల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. భూమి ఆక్రమణకు సంబంధించి యూసుఫ్ పఠాన్‌కు ఆయన సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ (విఎంసి) నోటీసు పంపింది. ఈ భూమి కార్పొరేషన్‌కు చెందినదని, మాజీ క్రికెటర్ కబ్జా చేశారని విఎంసి చెబుతోంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రెండు రోజులకే జూన్ 6న బీజేపీ అధికారంలో ఉన్న కార్పొరేషన్ ఈ నోటీసును పంపింది. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Read Also:Gautham Ghattamaneni: వారసుడు రెడీ అవుతున్నాడు.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
Also Read
- Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్‌లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..?
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Sonia Gandhi: గాజాపై కేంద్రం తీరుపై సోనియాగాంధీ విమర్శలు.. ప్రజల్ని తప్పుదోవ పట్టించొద్దన్న బీజేపీ
బీజేపీ మాజీ కౌన్సిలర్ విజయ్ పవార్ ఈ అంశాన్ని లేవనెత్తిన తర్వాత, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ శీతల్ మిస్త్రీ గురువారం మీడియాతో దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించారు. పశ్చిమ బెంగాల్‌లోని బహరంపూర్ లోక్‌సభ స్థానం నుంచి జరిగిన ఎన్నికల్లో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. అంతకుముందు, పవార్ విలేకరులతో మాట్లాడుతూ.. 2012లో మాజీ క్రికెటర్‌కు ప్లాట్‌ను విక్రయించాలన్న వీఎంసీ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. అయితే ఇటీవల ఎంపీ అయిన పఠాన్ ప్లాట్‌లో గోడను అక్రమంగా నిర్మించారని ఆరోపించారు.
Read Also:T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ చరిత్ర.. శ్రీలంక రికార్డ్ బ్రేక్!
యూసఫ్ పఠాన్‌పై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పవార్ తెలిపారు. 2012 సంవత్సరంలో పఠాన్ ఒక ప్లాట్‌ను వీఎంసీ నుండి కొనుగోలు చేయాలని భావించారు. ఎందుకంటే ఆ సమయంలో అతని ఇల్లు ఆ ప్లాట్‌కు ఆనుకుని నిర్మాణంలో ఉంది. అతను ఈ ప్లాట్ కోసం చదరపు మీటరుకు సుమారు రూ. 57,000 కూడా ఆఫర్ చేశాడు. ఆ సమయంలో పఠాన్ ప్రతిపాదనకు వీఎంసీ ఆమోదం తెలిపింది. జనరల్ బోర్డు సమావేశంలో కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించింది. అయితే, ఇలాంటి విషయాల్లో తుది నిర్ణయం తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం దీనిని ఆమోదించలేదు. ఆ తర్వాత ప్లాట్ చుట్టూ ఎలాంటి కంచెను ఏర్పాటు చేయలేదు. ఆ ప్లాట్ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టి పఠాన్ ఆక్రమించాడని తర్వాత తెలిసిందని పవార్ అన్నారు. 978 చదరపు మీటర్ల ప్లాట్ ఆక్రమణకు సంబంధించి అతనికి నోటీసు అందజేసినట్లు చెప్పారు.
- Tags
తాజావార్తలు
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇళ్లకు కొత్త రూల్స్.. స్లాబ్ పెద్దదైతే డబ్బులు కట్.!
-
Supreme Court: నెహ్రూ నుంచి మోడీ పాలన దాకా పెండింగ్‌లో ఉన్న భూ-కేసు పరిష్కారం.. మిస్టరీ ఏంటంటే..!
-
Varanasi : జక్కన్న ఇలా షాకిచ్చాడేంటి?
-
Irumudi Kattu: సోషల్ మీడియాను షేక్ చేయడానికి రెడీ అయిన రవితేజ.. ‘ఇరుముడి కట్టు’ రిలీజ్ టైం ఫిక్స్!
-
Dipu Chandra Das: దీపును చంపిన రాక్షసుడు దొరికాడు.. ప్రధాన సూత్రధారి మసీదు ఇమామ్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!