Amit Shah: అమిత్ షాపై “రౌడీ” వ్యాఖ్యలు.. సీఎం కొడుకుపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొడుకు, కాంగ్రెస్ నేత యతీంద్ర, కేంద్ర హోంమంత్రి అమిత్ షాని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. యతీంత్రపై బీజేపీ శుక్రవారం ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. గురువారం చామరాజనగరలో జరిగిన ఓ బహిరంగ కార్యక్రమంలో వరుణ మాజీ ఎమ్మెల్యే యతీంద్ర మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని నడిపిందో మీకందరికి తెలుసని, కేంద్ర హోంమంత్రి ఓ గుండా, రౌడీ అని అన్నారు.
Read Also: Russia: ఉత్తర కొరియా కోసం రష్యా ఏం చేసిందంటే..!
Also Read
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
- Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
- CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
- Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
గుజరాత్ అల్లర్లకు సంబంధించి అతడిపై హత్యానేరాలు ఉన్నాయని, అటువంటి వ్యక్తి పక్కన పెట్టుకుని రాజకీయాలు చేసిన వ్యక్తి ప్రధాని నరేంద్రమోడీ అంటూ వ్యాఖ్యానించారు. ముస్లింలపై మారణహోమానికి పాల్పడ్డారనే అతిపెద్ద అభియోగం ఉందని, ఇలాంటి నేర కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులు గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నారని యతీంద్ర అన్నారు.
యతీంద్ర వ్యాఖ్యలపై శుక్రవారం మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారని బీజేపీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కి ఫిర్యాదు చేసింది. హోంమంత్రిపై ఇలాంటి విద్వేశపూరిత ప్రసంగం చేసినందుకు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాష్ట్ర పోలీసులను డిమాండ్ చేశార. యతీంద్ర వ్యాఖ్యల్ని కర్ణాటక బీజేపీ చీఫ్ బీవై విజయేంద్ర ఖండించారు. మాజీ ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి కుమారుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు.
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!