Maharashtra CM: ఈ నెల 26న మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం..
- మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ ఆధిక్యంలో బీజేపీ కూటమి..
- ఈ నెల 25న లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశం..
- నవంబర్ 26న నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే ఛాన్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra CM: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యంలో దూసుకుపోతుంది. మొత్తం 288 స్థానాలకు గానూ 221 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీయే సిద్ధమైంది. ఈ మేరకు ఈనెల 25వ తేదీన లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు సమాచారం. ఈ భేటీలో సీఎం అభ్యర్థిని ఎన్నుకునే అవకాశం ఉంది. ఆ తర్వాతి రోజు అంటే 26న నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించే ఛాన్స్ ఉందని సంబంధిత వర్గాలను వెల్లడించినట్లు మీడియాలో వరుస కథనాలు ప్రసారం అవుతున్నాయి.
Read Also: Maharashtra: మహారాష్ట్ర సీఎం ఎవరు..? ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
అయితే, ఎన్నికల కమిషన్ డేటా ప్రకారం మహారాష్ట్రలో మహాయుతి కూటమి ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 145 సీట్లు కావాల్సి ఉండగా.. ఎన్డీయే కూటమి 221 సీట్లతో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇందులో బీజేపీ 128 స్థానాల్లో, శివసేన(షిండే) 55 స్థానాల్లో, ఎన్సీపీ(పవార్) 35 స్థానాల్లో ముందంజలో ఉంది. అలాగే, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి కేవలం 51 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఎంవీఏలో భాగమైన కాంగ్రెస్ పార్టీ 20 స్థానాల్లో ముందంజలో ఉండగా.. శివసేన (ఉద్ధవ్) 16 స్థానాల్లో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ-ఎస్పీ) 13 స్థానాల్లో లీడింగ్ లో కొనసాగుతుంది.
తాజావార్తలు
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Jal Jeevan Mission 2.0: 27 లక్షల గ్రామీణ కుటుంబాలకు గుడ్‌న్యూస్.. రూ.30,156 కోట్లతో తాగునీటి పథకం..!
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
ట్రెండింగ్
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!