Best CMs: సీఎం యోగి పాపులారిటీకి తిరుగులేదు..టాప్-10 బెస్ట్ సీఎంలు వీరే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Best CMs: దేశంలో సీఎంగా యోగి ఆదిత్యనాథ్ పాపులారిటీకి తిరుగులేకుండా ఉంది. దేశంలో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రి అమిత్ షా తర్వాత ఎక్స్‌లో అత్యధిక మంది ఫాలోయింగ్ కలిగిన మూడో నేతగా ఉన్నారు. తాజాగా ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది బెస్ట్ సీఎంగా యోగి ఆదిత్యనాథ్‌నే ఎన్నుకున్నారు. 30 మంది సీఎంలలో ఆయన మొదటిస్థానంలో నిలిచారు. యోగికి 46.3 శాతం మంది బెస్ట్ సీఎం రేటింగ్ ఇచ్చారు. యోగి తర్వాత రెండో స్థానంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు.
సొంత రాష్ట్రాల్లో సీఎంల పాపులారిటీలో 52.7 శాతం రేటింగ్‌తో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటిస్థానంలో ఉండగా.. 51.3 రేటింగ్‌తో రెండో స్థానంలో యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు.
Also Read
Read Also: INDIA bloc: కాంగ్రెస్‌కి షాకిచ్చిన ఆప్.. పంజాబ్‌లో అన్ని ఎంపీ స్థానాల్లో పోటీచేస్తున్నట్లు ప్రకటన..
రాష్ట్రాల్లో సీఎంల పాపులారిటీ:
1) నవీన్ పట్నాయక్ (ఒడిశా)
2) యోగి ఆదిత్యనాథ్(యూపీ)
3) హిమంత బిశ్వ శర్మ(అస్సాం)
4) భూపేంద్ర భాయ్ పటేల్(గుజరాత్)
5) మానిక్ సాహా( త్రిపుర)
6) ప్రమోద్ సావంత్(గోవా)
7) పుష్కర్ సింగ్ ధామి(ఉత్తరాఖండ్)
9) అరవింద్ కేజ్రీవాల్ (ఢిల్లీ)
10) ఎంకే స్టాలిన్( తమిళనాడు)
దేశవ్యాప్తంగా టాప్-10 బెస్ట్ సీఎంలు:
1) యోగి ఆదిత్యనాథ్( యూపీ)
2) అరవింద్ కేజ్రీవాల్( ఢిల్లీ)
3) మమతా బెనర్జీ (వెస్ట్ బెంగాల్)
4) ఎంకే స్టాలిన్ (తమిళనాడు)
5) నవీన్ పట్నాయక్ (ఒడిశా)
6) సిద్ధరామయ్య( కర్ణాటక)
7) హిమంత బిశ్వ శర్మ( అస్సాం)
8) ఏక్‌నాథ్ షిండే( మహారాష్ట్ర)
9) పుష్కర్ సింగ్ ధామి (ఉత్తరాఖండ్)
10) భూపేంద్రభాయ్ పటేల్( గుజరాత్)
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!