Online Food: కస్టమర్‌కు షాక్.. సలాడ్‌లో కదులుతున్న నత్త.. స్విగ్గీ రియాక్షన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ కస్టమర్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనకు వచ్చిన ఫుడ్ పార్సల్ ఒపెన్ చేయగానే కంగుతిన్నాడు. తనకు వచ్చిన ఫుడ్‌లో ప్రాణంతో ఉన్న నత్త కదులుతూ దర్శనం ఇచ్చింది. దీంతో ఆ కస్టమర్ ఆగ్రహానికి గురయ్యాడు. ఆహారంలో దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు సదరు రెస్టారెంట్‌ను ట్యాగ్ చేస్తూ ఇంకేప్పుడు ఈ రెస్టారెంట్‌లో ఫుడ్ ఆర్డర్ చేసుకోవద్దంటూ నెటిజన్లకు సూచించాడు.
Also Read: Parliament: రాజ్యసభ ఛైర్మన్‌ను హేళన చేసిన విపక్ష ఎంపీ.. వీడియో తీసిన రాహుల్ గాంధీ
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్ హల్‌చల్ చేస్తోంది. వివరాలు.. బెంగళూరు చెందిన ధావల్ సింగ్ అనే వ్యక్తి ఇటీవల లియోన్ గ్రిల్(LeonGrill) అనే రెస్టారెంట్ నుంచి స్వీగ్గి ద్వారా సలాడ్ ఆర్డర్ చేసుకున్నాడు. టైంకి ఫుడ్ డైలివరి అయినా.. అతడికి మాత్రం షాకింగ్ అనుభవం ఎదురైంది. ఫుడ్ పార్సల్ ఓపెన్ చేయగానే సింగ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. సలాడ్‌లో ప్రాణంతో కదులుతున్న నత్త లాంటి పురుగు కనిపించింది. అది చూసి కంగుతిన్న అతడు అది వీడియో తీశాడు. వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ సదరు రెస్టారెంట్‌ను ట్యాగ్ చేశాడు.
Also Read: Symptoms Of New Variant: కేంద్రం కొవిడ్ అలర్ట్ జారీ.. కొత్త వేరియంట్ లక్షణాలు ఇవే..
‘లియోన్ గ్రిల్ (LeonGrill) నుంచి ఇంకేప్పుడు నేను ఫుడ్ ఆర్ట్ చేసుకోవద్దు.. ఇలాంటి సంఘటనలు మళ్ళీ ఎవరికీ జరగకుండా చూసుకోవడానికి @SwiggyCares ఏమైనా చర్యలు తీసుకుంటుందా?’ అంటూ తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇదిలా ఉంటే అతడి పోస్ట్ స్విగ్గీ స్పందించింది. ‘హాయ్ ధవల్. ఇది నిజంగా భయంకరమైనది. దయచేసి ఆర్డర్ ఐడీ షేర్ చేసి మాకు సహాయం చేయండి. మేము దానిని పరిశీలించి చర్యలు తీసుకుంటాం’ అంటూ ట్వీట్ చేసింది.
Never ordering from @LeonGrill ever again!@SwiggyCares do whatever you can to ensure this shit doesn't happen to others…
Blr folks take note
Ughhhhh pic.twitter.com/iz9aCsJiW9— Dhaval singh (@Dhavalsingh7) December 15, 2023
Hi Dhaval. That is terrible. Please help us with the order ID, so we can look into it.
^Sai— Swiggy Cares (@SwiggyCares) December 15, 2023
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!