Bengaluru: రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు.. బస్‌ను నియంత్రించిన కండక్టర్
- బెంగళూరులో తప్పిన ఘోర బస్సు ప్రమాదం
- రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండెపోటు
- బస్‌ను నియంత్రించిన కండక్టర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో ఘోర బస్సు ప్రమాదం తప్పింది. బెంగళూరు మెట్రోపాలిటిన్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్‌కు చెందిన బస్సుకు ప్రమాదం తప్పింది. బస్సు వేగంగా దూసుకుపోతుండగా ఒక్కసారిగా డ్రైవర్ కిరణ్ కుమార్‌కు (40) గుండెపోటు వచ్చింది. వెంటనే ఎడమ వైపునకు ఒరిగిపోయాడు. మరోవైపు బస్సు వేగంగా దూసుకెళ్తూ.. పక్కనున్న బస్సును ఢీకొట్టి వెళ్లింది. దీంతో అప్రమత్తమైన కండక్టర్ ఓబలేష్.. డ్రైవర్ సీటుపైకి దూకి స్టీరింగ్‌ను నియంత్రించాడు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు (రూట్ 256 M/1) నేలమంగళ నుంచి దసనాపుర డిపోకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు.. బస్సులోని సీసీటీవీ రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బుధవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.
ఇది కూడా చదవండి: Maharashtra Polls: నెలకు 3వేలు.. ఫ్రీ బస్ సహా 5 గ్యారంటీలు ప్రకటించిన రాహుల్
Also Read
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
- Viral: ఫుడ్ పాయిజనింగ్‌కు రూ. 65 వేల బిల్లు.. నెట్టింట వైరల్‌గా మారిన ఆ హాస్పిటల్ దోపిడీ..
- Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్!
- Trains: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. ఇక నుంచి ఆ ప్రాంతాలకు వీక్లీ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్..
కండక్టర్… చాకచక్యంగా బస్సును నియంత్రించడంతో ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకుండా పోయింది. అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. డ్రైవర్ మృతికి ఆర్టసీ సంస్థ సంతాపం తెలిపింది. కుటుంబ సభ్యులను పరామర్శించారు. నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. ఉద్యోగుల భద్రతపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
Kudos to #BMTC conductor Obulesh for noticing that the driver was experiencing cardiac arrest and acting quickly. His prompt response saved the passengers' lives. 🙌🏼❤️
ಬಸ್ ರನ್ನಿಂಗನಲ್ಲಿ ಇರುವಾಗಲೇ ಚಾಲಕನ ಹೃದಯಾಘಾತವನ್ನು ಗಮನಿಸಿ ಕೂಡಲೇ ಸಮಯ ಪ್ರಜ್ಞೆಯಿಂದ ಕಾರ್ಯಪ್ರವೃತ್ತರಾದ BMTC ಕಂಡಕ್ಟರ್… pic.twitter.com/XtLxVNEa0i
— Office of V.C. Sajjanar, IPS (@SajjanarOffice) November 6, 2024
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్‌తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్‌పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!