Bengaluru: ఎయిర్‌పోర్టులో దారుణం.. తనిఖీ నెపంతో ఆపి కొరియన్ మహిళపై అఘాయిత్యం!
- బెంగళూరులో ఎయిర్‌పోర్టులో దారుణం
- తనిఖీ నెపంతో ఆపి కొరియన్ మహిళపై అఘాయిత్యం!
- ఎయిరిండియా ఉద్యోగి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెక్ సిటీ బెంగళూరులో దారుణం జరిగింది. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోరం జరిగింది. కొరియా మహిళా పర్యాటకురాలిపై మృగాడు అత్యాచారానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు విమానాశ్రయ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Stock Market: మార్కెట్‌కు జోష్ తెచ్చిన ఈయూ ప్రకటన.. భారీ లాభాల్లో సూచీలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
జనవరి 19న ఎయిర్‌పోర్టుకు కొరియన్ మహిళ వచ్చింది. అయితే టికెట్, సామాన్లు తనిఖీ నెపంతో అఫాన్ అహ్మద్ అనే ఉద్యోగి.. మహిళను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లాడు. చెక్-ఇన్ దగ్గర బ్యాగ్ బీప్ అవుతుందని.. కౌంటర్‌లో తనిఖీ చేయడం వల్ల విమానం ఆలస్యం అవుతుందని.. వ్యక్తిగతంగా తనిఖీలు చేయాలంటూ పురుషుల వాష్‌రూమ్‌కు తీసుకెళ్లాడు. ప్యాంట్ డౌన్ చేసి అనుచితంగా ప్రవర్తించాడు. ఈ ఘటనతో బాధితురాలు ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఆమెతో ఇష్టానురీతిగా అనుచితంగా ప్రవర్తించిన తర్వాత నిందితుడు ‘‘సరే.. ధన్యవాదాలు’’ అని చెప్పి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: Amruta: నా భర్త పిక్నిక్ కోసం దావోస్ వెళ్లలేదు.. విపక్షాలకు సీఎం భార్య స్ట్రాంగ్ కౌంటర్
ఈ పరిణామంతో షాకైన బాధితురాలు వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బందికి ఫిర్యాదు చేసింది. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఎయిరిండియా క్షమాపణ..
నిందితుడు అఫాన్ అహ్మద్.. విమానాశ్రయంలో గ్రౌండ్, కార్గో సేవలను అందించే ఎయిరిండియా SATSలో పని చేస్తున్నాడు. అయితే ఈ సంఘటన ‘క్షమించరానిదిగా’ భావించిన ఎయిరిండియా వెంటనే ఉద్యోగం నుంచి తొలగించింది. చట్టపరమైన చర్యలకు ఆదేశించింది. ఈ సంఘటనకు చింతిస్తున్నామని.. బాధితురాలికి అవసరమైన సహాయం అందిస్తామని తెలిపింది. ప్రయాణికులకు భద్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!