Rahul Gandhi: ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్ ’’.. బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..
- ‘‘బుల్లెట్ గాయానికి బ్యాండ్ ఎయిడ్’’..
- బడ్జెట్‌పై రాహుల్ గాంధీ విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: నిర్మలా సీతారామన్ ఈ రోజు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. బడ్జెట్‌ని ‘‘ బుల్లెట్ గాయాలకు బ్యాండ్ ఎయిడ్’’ అని విమర్శించారు. ప్రభుత్వానికి ‘‘దివాళా ఆలోచన’’తో బాధపడుతోందని అన్నారు. ఎక్స్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. ‘‘ప్రపంచ అనిశ్చితి మధ్య, మన ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక నమూనా మార్పు అవసరం. కానీ ప్రభుత్వం ఆలోచన దివాళా తీసింది’’ అని రాహుల్ గాంధీ అన్నారు. బడ్జెట్‌లో బీహార్ రాష్ట్రానికి భారీ కేటాయింపులపై రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్డీయే ప్రభుత్వాన్ని నిలబెట్టిన కీలకమైన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ని విస్మరించారని ఆరోపించారు.
Read Also: Budget 2025: బడ్జెట్‌లో మాల్దీవులకు పెరిగిన సాయం.. భూటన్, ఆఫ్ఘన్, బంగ్లాదేశ్ పరిస్థితి ఏంటంటే.?
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
- CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఇండియా కూటమిలోకి విజయ్ పార్టీ TVK!
బడ్జెట్‌పై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా విమర్శలు గుప్పించారు. ‘‘ తొమ్మిది వందల ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి హజ్‌కి వెళ్లింది’’ అంటూ బడ్జెట్‌ని ఎద్దేవా చేశారు. గత 10 ఏళ్లలో మధ్యతరగతి వర్గం నుంచి కేంద్రం రూ. 54.18 లక్షల కోట్లు ఆదాయపు పన్ను వసూలు చేసిందని, ఇప్పుడు 12 లక్షల వరకు మినహాయింపు ఇచ్చిందని మండిపడ్డారు. దీని ప్రకారం ఏడాదికి రూ.80,000 ఆదా అవుతాయని ఆర్థిక మంత్రి చెబుతున్నారని, అంటే నెలకు రూ.6666 మాత్రమే అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు. యువతకు, మహిళా సాధికారతకు బడ్జెట్‌లో ఏమీ లేదని, దళిత, గిరిజన, వెనుకబడిన తరగతుల, పేద మరియు మైనారిటీ పిల్లలకు ఆరోగ్యం, విద్య లేదా స్కాలర్‌షిప్ కోసం ఎటువంటి ప్రణాళిక లేదని ఆరోపించారు. ప్రజల్ని మోసం చేయడాని మోడీ ప్రభుత్వం చేసిన ప్రయత్నమే ఈ బడ్జెట్ అంటూ విమర్శించారు.
A band-aid for bullet wounds!
Amid global uncertainty, solving our economic crisis demanded a paradigm shift.
But this government is bankrupt of ideas.
— Rahul Gandhi (@RahulGandhi) February 1, 2025
एक मुहावरा इस बजट पर बिलकुल सटीक बैठता है – नौ सौ चूहे खाकर बिल्ली हज को चली !
पिछले 10 वर्षों में मोदी सरकार ने Middle Class से ₹54.18 लाख करोड़ का Income Tax वसूला है, और अब वह 12 लाख तक का जो exemption दे रहें हैं, उसके हिसाब से वित्त मंत्री खुद कह रहीं हैं कि साल में… pic.twitter.com/ONgQElyCB0
— Mallikarjun Kharge (@kharge) February 1, 2025
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
-
Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!