Assam: మిలిటెంట్ గ్రూప్ బాంబు బెదిరింపులు.. రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్
- అస్సాంలో మిలిటెంట్ గ్రూప్ బాంబు బెదిరింపులు
- రంగంలోకి దిగిన బాంబ్ స్క్వాడ్
- అనుమానిత వస్తువులు రికవరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ మిలిటెంట్ గ్రూప్ బాంబు బెదిరింపులకు దిగింది. అస్సాంలో 19 చోట్లు బాంబులు పెట్టినట్లుగా నిషేధిత తిరుగుబాటు గ్రూపు ఉల్ఫా-ఐ బెదిరించింది. మిలిటెంట్ గ్రూప్ బెదిరింపులతో పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ రంగంలోకి దిగాయి. అణువణువూ ఆయా ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఈ తనిఖీల్లో పలు ప్రాంతాల్లో అనుమానాస్పద వస్తువులను గుర్తించారు. అస్సాంలోని శివసాగర్, దిబ్రూగఢ్, గౌహతి, అలాగే దిగువ అస్సాం వంటి అనేక ప్రాంతాల్లో బాంబులు అమర్చినట్లు ఒక ప్రకటనలో ఉల్ఫా-ఐ సంస్థ పేర్కొంది. శివసాగర్, నాగోన్‌తో సహా పలు ప్రాంతాల నుంచి అనుమానాస్పద వస్తువులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Himanta Biswa Sarma: తగ్గుతున్న హిందూ జనాభా.. అస్సాం భవిష్యత్తు ప్రమాదంలో ఉంది..
Also Read
- CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
- Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
- Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
- Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
ఇదిలా ఉంటే రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు వివిధ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిపి తమ సత్తాను చాటుకోవాలని ఉగ్రసంస్థ తమ ప్రకటనలో పేర్కొంది. అయితే సాంకేతిక కారణాల వల్ల ఉల్ఫా ఆపరేషన్‌ను విరమించుకుంది. పేలుడు పదార్ధాలు సాధారణ ప్రజలకు ముప్పు వాటిల్లకుండా వాటిని రికవరీ చేసి నిర్వీర్యం చేయాలని అభ్యర్థించింది.
ఉల్ఫా జాబితా ఇదే: DTO ఆఫీస్, ONGC నంబర్ 5 గేట్, దిబ్రూఘర్ లకువా తినాలి, ASTC, లఖింపూర్ ASTC, SP ఆఫీస్, లాలుక్ డైలీ మార్కెట్, బర్ఘాట్ పోలీస్ అవుట్‌పోస్ట్, నంగావ్ మెడికల్ కాలేజ్, గౌహతి దిస్పూర్ లాస్ట్ గేట్, గాంధీ మండప్, నరేంగి ఆర్మీ క్యాంప్ , అస్సాంలోని శివసాగర్ జిల్లాలో పాన్ బజార్, జోరాబత్ ఓవర్‌బ్రిడ్జ్, భేటపరా, మాలిగావ్, రాజ్‌గఢ్, నల్బారి మరియు రంగియా. టిన్సుకియా జిల్లాలోని మూడు చోట్ల, దిబ్రూగఢ్ జిల్లాలో ఒక చోట, గోలాఘాట్ మరియు సోరుపత్తర్‌లో ఒక్కో ప్రదేశంతో సహా మూడు చోట్ల బాంబులు అమర్చినట్లు ఉల్ఫా తెలిపింది.
ఇది కూడా చదవండి: Ward Boy: వైద్యుడికి బదులు వార్డ్బాయ్ ఆపరేషన్.. వీడియో తీసి..!
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!