Apache Helicopter: చాపరల్‌లో సాంకేతిక సమస్య.. అపాచీ హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Apache Helicopter: భారత వైమానిక దళానికి చెందిన అపాచీ హెలికాప్టర్ ఈరోజు మధ్యప్రదేశ్‌లోని బింద్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. చాపరల్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్ గుర్తించాడు. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే హెలికాప్టర్‌ను ల్యాండ్ చేసినట్లు వెల్లడించారు. అయితే పైలట్ ముందుగానే గమనించడంతో హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.
An Apache AH-64 helicopter of the IAF carried out a precautionary landing near Bhind, during routine operational training. All crew and the aircraft are safe. The rectification party has reached the site. pic.twitter.com/hhd6wSNgT2
Also Read
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
- Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
— Indian Air Force (@IAF_MCC) May 29, 2023
చాపరల్ లో సమస్య పరిస్కరించాక మళ్లీ లేవనున్నట్లు వెల్లడించారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపారు. AH-64 అపాచీ హెలికాప్టర్ ప్రపంచంలోనే అత్యంత అధునాతన హెలికాప్టర్. ఇది మల్టీరోల్ ఆపరేషన్లలో ఉపయోగించబడుతుంది. భారత వైమానిక దళానికి 22 అపాచీ హెలికాప్టర్లు ఉన్నాయి. 2020లో భారత సైన్యం బోయింగ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఆరు హెలికాప్టర్లకు ఒప్పందం కుదిరింది.
2018: ఇది తెలుగు సినిమా అభిమానులు అంటే…
తాజావార్తలు
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
-
Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
-
Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
-
Dragon : రామోజీఫిల్మ్ సిటీలో వేటకు టైగర్ రెడీ..14 నుండి షూటింగ్లో అడుగుపెట్టబోతున్న ఎన్టీఆర్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!