Annamalai: రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా.!
- రేపు బీజేపీకి అన్నామలై రాజీనామా..
- తమిళనాడు నుంచి రాజీనామా ప్రకటన..
- అన్నాడీఎంకేతో పొత్తుతోనే అసంతృప్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: గత రెండు రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెర పడినట్లే. బీజేపీకి రేపు అన్నామలై రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడు నుంచి బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన ప్రకటించబోతున్నారు. మంగళవారం రోజు బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను కలిసిన అన్నామలై రాజీనామా విషయాన్ని చెప్పారు. తాను ఎందుకు రాజీనామా చేస్తున్నా అనే విషయాలను పార్టీ పెద్దలకు వివరించారు.
రాజీనామాకు కారణాలు ఇవే:
బీజేపీకి అన్నామలై రాజీనామా తర్వాత, సోలోగా తమిళనాడులో ఒక పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తనను తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడం, అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడం, ఎడప్పాడి పళనిస్వామి కండీషన్ ప్రకారం తనను పార్టీ ప్రచారానికి దూరం పెట్టడం వంటి అంశాలపై అన్నామలై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత చేసినా కూడా ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 234 స్థానాలకు గానూ బీజేపీ కేవలం ఒక స్థానానికి పరిమితమైంది. ఓట్ షేర్ కూడా గణనీయంగా పడిపోయింది. అన్నాడీఎంకే కూడా దారుణంగా ఓటమి చవిచూసింది. ఈ కారణాల వల్లే అన్నామలై రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
Also Read
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
తాజావార్తలు
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్‌డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్‌కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
-
Udaya Bhanu: ‘పీఆర్’ పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!