Anant Ambani-Radhika wedding: ఘనంగా జరిగిన మామెరు వేడుక
- అంబానీ ఇంట ఘనంగా జరిగిన మామెరు వేడుక
- హాజరైన రాధిక.. అనంత్ అంబానీ కుటుంబాలు
- జూలై 12న ముంబైలో వివాహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ, భర్త ముఖేష్ అంబానీ ఇంట వివాహ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాధిక మర్చంట్‌తో కుమారుడు అనంత్ అంబానీ వివాహానికి ముందు బుధవారం మామెరు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వధూవరులతో పాటు ఇరువైపుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Nepal: కూలిన నేపాల్ ప్రభుత్వం.. మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరణ
Also Read
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ఇక మంగళవారం 50 పేద జంటలకు ముఖేష్ అంబానీ కుటుంబం వివాహాలు జరిపించారు. విలువైన వస్తువులు బహుమతులుగా ఇచ్చి ఘనంగా జరిపించారు. ఇక జూలై 12న అనంత్-రాధిక వివాహం జరగనుంది. ముంబైలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ముఖ్య అతిథులంతా హాజరుకానున్నారు. ఇక మార్చి 1-3 వరకు గుజరాత్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు నిర్వహించారు.
ఇది కూడా చదవండి: Pimples On Face : ముఖంపై పదే పదే మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఐతే ఇలా చేయాల్సిందే..
#WATCH | Mumbai: Founder and Chairperson of Reliance Foundation Nita Ambani and husband Mukesh Ambani take part in the Mameru Ceremony ahead of the wedding of their son Anant Ambani with Radhika Merchant. pic.twitter.com/rSb3elHDOv
— ANI (@ANI) July 3, 2024
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!