Nepal: కూలిన నేపాల్ ప్రభుత్వం.. మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరణ
- కూలిన నేపాల్ ప్రభుత్వం
- మిత్రపక్షాలు మద్దతు ఉపసంహరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేపాల్‌లో ప్రభుత్వం కూలిపోయింది. మద్దతు ఉపసంహరించుకుంటూ సంకీర్ణ మంత్రులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు. దీంతో ప్రభుత్వం కుప్పకూలింది. ప్రధాన ప్రతిపక్షం నేపాలీ కాంగ్రెస్ పార్టీ బుధవారం ప్రధాని పుష్ప కమల్ దహల్‌ను పదవీ విరమణ చేయాలని కోరింది.
ఇది కూడా చదవండి: Pimples On Face : ముఖంపై పదే పదే మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఐతే ఇలా చేయాల్సిందే..
Also Read
- BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
- Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
- LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
రెండు అతిపెద్ద పార్టీలు కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. దీంతో ప్రధాని పుష్ప కమల్ మార్గం క్లియర్ చేస్తే ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. పుష్ప కమల్ రాజీనామా చేయాలని నేపాలీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి ప్రకాష్ శరణ్ మహత్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే దహల్ తన పదవికి రాజీనామా చేయనని, దిగువ సభలో విశ్వాసాన్ని కోరతానని ప్రకటించారు.
బుధవారం జరిగిన సమావేశంలో కొత్త సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి సీపీఎన్-యూఎంఎల్‌తో సోమవారం రాత్రి కుదిరిన ఒప్పందాన్ని నేపాలీ కాంగ్రెస్ ఆమోదించింది. ఈ ఒప్పందం ప్రకారం CPN-UML చైర్మన్, మాజీ ప్రధాని KP శర్మ ఓలీ ముందుగా ప్రధానమంత్రి పదవిని చేపట్టనున్నారు.
ఇది కూడా చదవండి: Gautam Sawang: ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ రాజీనామా..
నవంబర్ 2022లో జరిగిన సాధారణ ఎన్నికలలో దిగువ సభలో మెజారిటీ ఏ పార్టీకి రాకపోవడంతో దహల్ డిసెంబర్ 2022లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. నేపాలీ కాంగ్రెస్, CPN రెండింటితో పొత్తులు పెట్టుకున్నారు. తాజాగా మద్దతు ఉపసంహరించుకోవడంతో మైనార్టీలో పడింది.
ఇది కూడా చదవండి: Indonesia: మహిళను మింగిన కొండచిలువ.. భర్త ఏం చేశాడంటే..!
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?