Loksabha: లోక్‌సభలో అదానీ, జార్జ్ సోరస్ అంశాలపై గందరగోళం.. సభ వాయిదా!
- జార్జ్ సోరోస్, అదానీ అంశాలపై పార్లమెంటులో వాడీవేడీ చర్చ..
- బీజేపీకి అదానీతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన కాంగ్రెస్..
- జార్జ్ సోరెస్ తో కాంగ్రెస్ లింకులపై విచారణ చేయాలని బీజేపీ డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Loksabha: పార్లమెంట్ లో ఈరోజు (డిసెంబర్ 12) కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభ ప్రారంభమైన క్షణం నుంచి అధికార, విపక్ష ఎంపీలు ఆందోళన బాట పట్టారు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు స్పీకర్ వాయిదా వేశారు. ఆమెరికా వ్యాపార వేత్త జార్జ్ సోరస్ తో కాంగ్రెస్ పార్టీకి సంబంధాలు ఉన్నట్లు అధికార బీజేపీ ఆరోపిస్తుండగా.. అదానీ అంశంపై తక్షణమే చర్చ కొనసాగించాలని విపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
Read Also: Sadhguru: బిజినెస్‌మేన్‌ను అడ్డంపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచిది కాదు
Also Read
- Rajasthan: ప్రియుడి ప్రైవేట్ పార్ట్ కోసేసిన ప్రియురాలు.. అద్భుతం చేసిన వైద్యులు..
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
- Sonam Wangchuk: సోనం వాంగ్‌చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
ఇక, ఇరు పక్షాల సభ్యుల నినాదాలతో లోక్ సభ హోరెత్తిపోయింది. ప్రశ్నోత్తరాల సమయం పూర్తి కాగానే.. జీరో అవర్‌లో గందరగోళం స్టార్ట్ అయింది. ఎంపీ జ్యోతిమణి మాట్లాడుతూ.. ఓ వ్యాపారవేత్తకు, భారతీయ జనతా పార్టీకి లింకులు ఉన్నాయని ఆరోపించింది. అయితే సదరు వ్యాపారవేత్త పేరును రికార్డుల్లో చేర్చడం లేదని స్పీకర్ చెప్పుకొచ్చారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు.. కాంగ్రెస్ నేతలకు, జార్జ్ సోరస్‌కు ఉన్న సంబంధాలపై చర్చ జరగాలని బీజేపీ నేత నిషికాంత్ దూబే డిమాండ్ చేశారు. భారత్ ను నిర్వీర్యం చేసేందుకు సోరస్, కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేస్తోందని విమర్శలు గుప్పించారు. దూబే వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు వెల్‌లోకి దూసుకుపోయిన భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Rohit Replacement: రోహిత్ శర్మ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు..? పరిశీలనలో ఈ ఐదుగురు పేర్లు..
-
Cleaning Tips: మీ గ్యాస్ బర్నర్లు నల్లబడ్డాయా..? ఈ ఒక్క పని చేస్తే మిలమిల మెరిసిపోవాల్సిందే..
-
Telangana Cabinet: గ్రామ పంచాయతీలకు గుడ్‌న్యూస్.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..
-
Ration Cardholders: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఈ నెల 31 వరకే అవకాశం..
-
Trump: ట్రంప్ టెలిప్రాంప్టర్ ఆపరేటర్‌కు భారీ షాక్.. ఎంత పని చేశాడంటే..!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?