Akhilesh Yadav: ప్రతిపక్ష నేత పదవికి అఖిలేష్ యాదవ్ రాజీనామా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ ఫలితాలు అందర్ని ఆశ్చర్యపరిచాయి. గత రెండు పర్యాయాలుగా యూపీ బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టింది. అయితే, ఈ సారి మాత్రం అక్కడి ప్రజలు బీజేపీకి షాక్ ఇచ్చారు. సమాజ్‌వాదీ(ఎస్పీ) పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ చేసిన సోషల్ ఇంజనీరింగ్ యాదవ, ముస్లిం ఓట్లనే కాకుండా దళితులను, ఓబీసీలను ఆకర్షించింది. యూపీలోని మొత్తం 80 స్థానాలకు గానూ ఎస్పీ ఏకంగా 37 స్థానాలను గెలుచుకోవడమే కాకుండా, మిత్రపక్షం కాంగ్రెస్ 06 స్థానాలు గెలిచేందుకు సాయపడింది. బీజేపీ కేవలం 33 సీట్లకు పరిమితమైంది.
READ ALSO: MP Salary: ఎంపీలకు జీతం, ఇతర అలవెన్సులు కలిపి నెలకు ఎంత వస్తుందో తెలుసా?
Also Read
- Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
- EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం..
అఖిలేష్ యాదవ్ కనౌజ్ నుంచి ఆయన భార్య డింపుల్ యాదవ్ మొయిన్‌పురి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటికే ఆయన యూపీ అసెంబ్లీలో కర్హాల్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా యూపీ అసెంబ్లీలో ఉన్నారు. ఎంపీగా గెలవడంతో ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకున్నారు. ప్రతిపక్ష నేత బాధ్యతలను సీనియర్ నేత శివపాల్ యాదవ్‌కి అప్పగించే అవకాశం ఉంది. కనౌజ్ ఎంపీ స్థానం నుంచి ఏకంగా 6 లక్షల ఓట్లతో సిట్టింగ్ బీజేపీ ఎంపీ సుబ్రత్ పాఠక్‌పై విజయం సాధించారు. ఎస్పీకి కంచుకోటగా ఉన్న కనౌజ్‌ని మరోసారి తిరిగి పొందారు.
తాజావార్తలు
-
Parliament: 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!.. 2 కీలక బిల్లులు ప్రవేశపట్టే అవకాశం
-
EPFO: ఉద్యోగులకు అలర్ట్.. క్లెయిమ్ చేయని EPF డబ్బు రూ.9,330 కోట్లు
-
Netflix: నెట్‌ఫ్లిక్స్ బంపర్ ఆఫర్: కొత్త కథా రచయితల కోసం క్రేజీ ఛాన్స్!
-
Sajjala Ramakrishna Reddy: రాజధాని పేరుతో ప్రజలపై అప్పుల మోత.. సజ్జల సంచలన వ్యాఖ్యలు.!
-
July Releases : జూలై బాక్స్ ఆఫీస్ రేసులో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆరుగురు హీరోలు
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్‌కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్‌ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?