Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!
- బీజేపీ, ఓవైసీపై అఖిలేష్ పరోక్ష విమర్శలు..
- రాజకీయ పర్యాటకులకు ఓటీపీలు వేరే చోటు నుంచి వస్తున్నాయని సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో పార్టీలు తమ ప్రచారాన్ని తీవ్రం చేశాయి. మూడోసారి అధికారం కోసం బీజేపీ కసరత్తు చేస్తుంటే, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు రాష్ట్రంలో బీజేపీ, ఎస్పీ, మాయావతి బీఎస్పీల మధ్య త్రిముఖ పోటీ ఉండగా, ఇప్పుడు ఎంఐఎం-చంద్రశేఖర్ ఆజాద్ పొత్తుతో పోటీ మరింత పెరిగింది.
ఇదిలా ఉంటే, ఆగ్రాలో జరిగిన దళిత మహాదళిత సమ్మేళన కార్యక్రమంలో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై పరోక్ష విమర్శలు చేశారు. కొందరు రాజకీయ పర్యాటకుల ఓటీపీలు ఎక్కడి నుంచో వస్తున్నాయని సెటైర్లు వేశారు.
Also Read
- Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
- Rajasthan Train Blast: రైల్వే ట్రాక్ బాంబ్ బ్లాస్ట్.. పాక్ ఏజెంట్‌తో లవ్, పేలుడుకు యువతి కుట్ర..
- Janjatiya Gaurav Diwas: గిరిజనులను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. జన్‌జాతీయ గౌరవ్ దివస్‌లో ప్రధాని మోడీ విమర్శలు
- UP Assembly Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావు.. ఎస్పీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు!
బీజేపీ ఓటమి తర్వాత యూపీకి రాజకీయ పర్యాటకుల రాక పెరిగిందని అఖిలేష్ అన్నారు. ఆగ్రా పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడికి పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారని, ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పర్యాటకులు వస్తున్నారని అన్నారు. అయితే, వారి OTP ఓటీపీలు మాత్రం వేరే చోటు నుంచి వస్తున్నాయని ఆరోపించారు. ఇతరుల మైక్రోఫోన్లకు వారు లౌడ్ స్పీకర్లుగా మారిపోయారని అఖిలేష్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఓవైసీని ఉద్దేశించనవే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే, అఖిలేష్ మాత్రం ఓవైసీ పేరును నేరుగా ప్రస్తావించలేదు.
తాజావార్తలు
-
Bhakthi TV Koti Deepotsavam Day 2 LIVE : తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం
-
Akhilesh Yadav: ‘‘OTPలు వేరే చోటు నుంచి’’.. ఓవైసీపై అఖిలేష్ విమర్శలు.!
-
Live-in relationship: బ్రేకప్ చెప్పిందని.. ప్రియురాలి పెంపుడు కుక్కల హత్య.. వీడియో కాల్ చేసి దారుణం!
-
Kondagattu Temple : 60 ఏళ్ల నిరీక్షణకు తెర.. కొండగట్టులో అంజన్న నిజరూప దర్శనం
-
Ramya Krishna: మేము విడిపోలేదు.. కానీ… కృష్ణవంశీతో విడాకుల వార్తలపై రమ్యకృష్ణ సంచలన క్లారిటీ!
ట్రెండింగ్
-
Winter Skin Care Tips : పండ్ల తొక్కలతోనే మెరిసే అందం.. చలికాలంలో చర్మ సంరక్షణకు 6 చిట్కాలు
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!