Ajay Pal Sharma: బెంగాల్ ఎన్నికల్లో హాట్ టాపిక్‌గా ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ‘‘అజయ్ పాల్ శర్మ’’
- బెంగాల్ రాజకీయాల్లో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ అజయ్ పాల్ శర్మ వివాదం..
- టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థికి బహిరంగంగా వార్నింగ్..
- ఆయన బీజేపీ ఏజెంట్ అంటూ అఖిలేష్ యాదవ్ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ajay Pal Sharma: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వాతావరణ మరింత వేడెక్కింది. రెండో దశ ఎన్నికలు బుధవారం జరుగబోతున్నాయి. గెలుపోటముల్ని నిర్ణయించే ఈ దశ ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల దృష్టి నెలకొంది. అయితే, ఓటింగ్‌కు ముందు ఉత్తర్ ప్రదేశ్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న ఐపీఎస్ అధికారి అజయ్ పాల్ శర్మ పేరు మార్మోగుతోంది. అజయ్‌ను ఎన్నికల సంఘం ఉత్తర 24 పరగణాల జిల్లాకు ఎన్నికల పరిశీలికుడిగా పంపింది.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్‌డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Explainer: ఎవరు భారతీయులో తేల్చేది ఎవరు? పాస్‌పోర్ట్, ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ కార్డ్ ఉన్నంతమాత్రానా ఇండియన్స్ అవ్వలేమా?
- Groom Dies Before Wedding: ఏమిటి ఈ ఘోరం.. పెళ్లి జరుగుతుండగానే వరుడు..
- Kangana Ranaut: సియా గోయల్ తల్లిదండ్రులకు కంగనా రనౌత్ మద్దతు!.. కేతన్ హ*త్య కేసు గురించి మాట్లాడుతూ..
అయితే, టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్‌కు అజయ్ పాల్ శర్మ వార్నింగ్ ఇస్తున్న వీడియో వైరల్ కావడంతో టీఎంసీ అతడిపై తీవ్రంగా విరుచుకుపడుతోంది. ఇదే కాకుండా, ఉత్తర్ ప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ అయిన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా అజయ్ పాల్ శర్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ‘‘బీజేపీ ఏజెంట్’’ అంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చారు.
అజయ్ పాల్ శర్మ టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి జహంగీర్ ఖాన్ ఇంటి ముందు నిలబడి, ఆయన కుటుంబ సభ్యుల్ని ఉద్దేశిస్తూ.. ‘‘జహంగీర్‌కు నచ్చచెప్పి, ప్రజల్ని బెదిరించడం ఆపండి. లేకపోతే అతడిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరిస్తు్న వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో వైరల్ కావడంతో అఖిలేష్ యాదవ్ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ.. ‘‘ పశ్చిమ బెంగాల్‌లో పరిశీలకుల పేరుతో బీజేపీ రాంపూర్, సంభాల్ ఏజెంట్లనున పంపింది. కానీ వారు ఏం సాధించలేరు. అక్కడ దీదీ ఉన్నారు, అక్కడే ఉంటారు. సరైన సమయం వచ్చినప్పుడు బీజేపీ, దాని మిత్ర పక్షాల ఏజెంట్లపై చర్యలు తీసుకుంటాము’’ అని హెచ్చరించారు.
प. बंगाल में भाजपा ने ऑब्जवर के नाम पर रामपुर व संभल में टेस्ट किये हुए अपने एजेंट भेजे हैं लेकिन इनसे कुछ होने वाला नहीं। दीदी हैं, दीदी रहेंगी!
सही समय आने पर भाजपा और उनके संगी-साथियों के इन जैसे ‘एजेंडों के एजेंटों’ की सारी आपराधिक करतूतों की गहरी जाँच होगी और बेहद सख़्त… pic.twitter.com/MlQuCiSn3p
— Akhilesh Yadav (@yadavakhilesh) April 27, 2026
తాజావార్తలు
-
Trisha: ‘తోడు దొరక్కపోతే జీవితాంతం ఒంటరిగానే ఉంటా..’ పెళ్లిపై త్రిష బోల్డ్ స్టేట్మెంట్!
-
Sudan Civil War: సుడాన్లో ఊచకోత.. 72 గంటల్లోనే ముంచెత్తిన ముప్పు.. రంగంలోకి దిగిన ప్రపంచ దేశాలు!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Pawan Kalyan: సంక్షేమ పథకాలపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. దానికి వైసీపీనే ఉదాహరణ..!
-
Wedding Rumours: హార్దిక్ పాండ్యా రహస్యంగా పెళ్లి చేసుకున్నాడా? వైరల్ ఫోటోపై నిజమేంటి?
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్‌బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..