ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్ ఒప్పందాన్ని ప్రారంభించాలి: స్టాలిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సింగపూర్ మరియు మలేషియాతో విమానయాన సేవలను అందించే తాత్కాలిక ‘ఎయిర్ ట్రాన్స్పోర్ట్ బబుల్’ ఒప్పందాన్నిప్రారంభించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు విజ్ఞప్తి చేశారు. ఇది రాష్ట్రం నుండి ఈ దక్షిణాదికి తమిళనాడు ఇతర ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరిస్తుందని ఆయన అన్నారు. తూర్పు ఆసియా దేశాలైన సింగపూర్, మలేషియాల్లో శాశ్వత నివాసం ఉంటున్న పలువురు తమిళులు ప్రత్యక్ష విమానాలు అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎం స్టాలిన్ తన లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడు ప్రయాణికులు సింగపూర్, మలేషియాలో తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు దుబాయ్, కొలంబో లేదా దోహా మీదుగా పక్కదారి పట్టాల్సి వస్తోందని దీని వల్ల తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్టు స్టాలిన్ తెలిపారు. సింగపూర్, మలేషియాలకు తాత్కాలిక విమాన సర్వీసులను అందించడం ద్వారా తమిళ ప్రవాసులకు ఉపశమనం కలుగుతుందని స్టాలిన్ విజ్ఞప్తి చేశారు. కేంద్రం వెంటనే తమిళుల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టి తమిళ ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని తన లేఖలో పేర్కొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-9 Live : నేడు మీనాక్షి సుందరేశ్వరుల దివ్య కల్యాణం.. తొమ్మిదో రోజు వేడుకలివే..!
-
Ind Vs Pak: కాటేరమ్మ కొడుకు దూకుడు.. పాకిస్థాన్‌పై హాఫ్ సెంచరీ పూర్తి..
-
CM Revanth Reddy : కోటి ఓట్లు.. 90 సీట్లు మా టార్గెట్..
-
Man Rescued: డ్రైనేజీలో చిక్కుకున్న వ్యక్తి.. నాలుగు రోజుల తర్వాత సురక్షితంగా బయటకు..
-
Pakistan minister: ఉగ్రవాదం, సింధు జలాలపై పాక్ మంత్రి దాటవేత!
-
Nitin Nabin: రాహుల్ గాంధీతో చర్చకు బీజేపీ మండలాధ్యక్షుడు చాలు..
ట్రెండింగ్
-
Store Fresh Coconut: కొబ్బరికాయ కొట్టాక త్వరగా పాడవుతోందా?.. ఈ టిప్స్ ట్రై చేయండి.!
-
Agniveers: కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. అగ్నివీరులకు భారీ ఊరట..
-
NASA Astronaut Video: అంతరిక్షంలో నీటి బిందువుల విన్యాసం.. వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదే..
-
Yuvraj Singh: పంత్ విధ్వంసానికి యువరాజ్ ఫిదా.. బ్యాట్‌తోనే సమాధానమిచ్చావంటూ ప్రశంసలు!
-
Vegetable Biryani Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ రుచి.. తెల్లగా, మెతుకు మెతుకు విడివిడిగా ఉండే ‘వెజిటబుల్ బిర్యానీ’ ఇలా చేసేయండి..!