Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Air India Crash Ahmedabad Boeing 787 Preliminary Report Fuel Switch Failure

Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం.. “సెకన్ టూ సెకన్” ఏం జరిగిందంటే..?

Published Date :July 12, 2025 , 5:07 pm
By BV Reddy
  • ఎయిర్ ఇండియా ప్రమాదంపై ప్రాథమిక నివేదిక.. సెకన్లలోనే రెండు ఇంజన్ల ఫెయిల్యూర్.. ప్రమాదానికి ముందు ఏం జరిగిందంటే..?
Air India Crash: ఎయిర్ ఇండియా ప్రమాదం.. “సెకన్ టూ సెకన్” ఏం జరిగిందంటే..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Air India Crash: అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం, భారతదేశ వైమానిక రంగంలోనే అత్యంత దారుణమైన దుర్ఘటనగా మిగిలిపోయింది. జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్లే బోయింగ్ 787-8 డ్రీమ్‌లైన్ టేకాఫ్ అయిన 32 సెకన్లలోనే కుప్పకూలింది. విమానంలో ఉన్న ప్రయాణికులతో పాటు నేలపై ఉన్న పలువురితో కలిపి 270 మంది వరకు మరణించారు. అయితే, దీనిపై తాజాగా ప్రభుత్వం ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ఫ్యూయల్ కంట్రోల్ స్విచ్‌ల తప్పిదంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ఎయిర్ ఇండియా విమానం సెకన్ టూ సెకన్ వివరాలు:

* జూన్‌ 12 ఉదయం 11:17 గంటలు: ఎయిరిండియా (Air India) డ్రీమ్‌లైనర్‌ వీటీ-ఏఎన్‌బీ విమానం దిల్లీ నుంచి అహ్మదాబాద్‌లో ల్యాండ్‌ అయ్యింది

* మధ్యాహ్నం 1:10:38 గంటలు: విమానాశ్రయంలోని బే34 నుంచి బయల్దేరేందుకు సిద్ధమైంది

* మధ్యాహ్నం 1:25:15 గంటలు: ట్యాక్సీ క్లియరెన్స్‌ కోరగా.. ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోల్‌ అనుమతించింది. ఒక నిమిషం తర్వాత విమానం బే34 నుంచి ఆర్‌4 ట్యాక్సీవే మార్గంలో 23వ రన్‌వే పైకి చేరుకుంది. అక్కడి నుంచి టేకాఫ్‌కు సిద్ధమైంది

* మధ్యాహ్నం 1:32:03 గంటలు: విమానం గ్రౌండ్‌ నుంచి టవర్‌ కంట్రోల్‌కు మారింది

* 01:37:33 గంటలు: టేకాఫ్‌ క్లియరెన్స్‌ జారీ అయ్యింది

* 01:37:37 గంటలు: విమానం టేకాఫ్‌ ప్రారంభించింది

* 01:38:39 గంటలు: విమానం ఎయిర్‌/గ్రౌండ్‌ సెన్సార్లు ఎయిర్‌ మోడ్‌లోకి మారాయి. దీంతో లోహవిహంగం గాల్లోకి లేచింది

* 01:38:42 గంటలు: విమానం గరిష్ఠ వేగమైన 180 నాట్స్‌ను అందుకుంది. ఆ మరుక్షణమే ఇంజిన్‌ 1, ఇంజిన్‌ 2కు చెందిన ఇంధన స్విచ్‌లు ‘రన్‌’ నుంచి ‘కటాఫ్‌’ పొజిషన్‌కు మారాయి. ఒక సెకను తేడాతో ఈ రెండు ఒకదాని తర్వాత ఒకటి ఆగిపోయాయి

* 01:38:47 గంటలు: మొదటి ఇంజిన్‌ ఇంధన స్విచ్‌ ‘కటాఫ్‌’ నుంచి మళ్లీ ‘రన్‌’కు మారింది

* 01:38:56 గంటలు: రెండో ఇంజిన్‌ ఇంధన స్విచ్‌ కూడా ‘కటాఫ్‌’ నుంచి మళ్లీ ‘రన్‌’కు మారింది

* 01:39:05 గంటలు: పరిస్థితిని అర్థం చేసుకున్న పైలట్‌ ‘మేడే మేడే మేడే’ అనే సందేశాన్ని పంపించారు

* 01:39:11 గంటలు: డేటా రికార్డింగ్‌ ఆగిపోయింది

* 01:44:44 గంటలు: క్రాష్‌ ఫైర్‌ టెండర్లు సహాయక చర్యల నిమిత్తం ఎయిర్‌పోర్టు నుంచి బయల్దేరాయి

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Ahmedabad plane crash
  • air india crash
  • aircraft malfunction
  • aviation safety India
  • black box findings

తాజావార్తలు

  • April 2026 Horoscope: ఏప్రిల్‌లో రేవతి నక్షత్రంలోకి కుజుడు.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు..

  • Congress Star Campaigners: ఎన్నికల కురుక్షేత్రం షురూ.. పుదుచ్చేరి టూ అస్సాం కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే!

  • IPL All-Time Records: ఐపీఎల్‌లో చెక్కుచెదరని 10 ఆల్‌టైమ్ రికార్డులు.. ఈ సీజన్‌లో బ్రేక్‌ అయ్యేనా..?

  • Mohsin Naqvi: పరువంతా పోయిందిగా మోహ్‌సిన్ నఖ్వీ.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటా అంటూ గరం గరం..

  • GHMC: నేడు రాత్రి 8:30 నుంచి 9:30 వరకు లైట్లు ఆఫ్ చేయాలి.. ప్రజలకు జీహెచ్‌ఎంసీ పిలుపు..

ట్రెండింగ్‌

  • Hiccups Remedies : వెక్కిళ్లు ఆగడం లేదా.? ఈ చిట్కాలతో 30 సెకన్లలో చెక్ పెట్టండి.!

  • 120Hz డిస్‌ప్లే + 6300mAh బ్యాటరీ.. కేవలం రూ. 12,999లే.. కొత్త REDMI 15A 5G లాంచ్..!

  • Natural Remedy : మలబద్ధకానికి శాశ్వత పరిష్కారం.. ఇంట్లోనే రెడీ చేసుకోండి ఈ ‘మ్యాజికల్ డ్రింక్’

  • Weight Loss Tips : నెల రోజుల్లో పొట్ట తగ్గాలంటే.. రోజూ ఉదయాన్నే ఈ నీళ్లు తాగండి.!

  • మిలిటరీ గ్రేడ్ ప్రొటెక్షన్, 50MP కెమెరా, 6500mAh భారీ బ్యాటరీతో TECNO Spark 50 5G భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions