Agni-4: అగ్ని-4 శక్తి ఇదే.. పాకిస్తాన్ మొత్తం, బీజింగ్-షాంఘై కూడా భారత పరిధిలోనే..
- భారత అణ్వాయుధ సత్తా మరోసారి నిరూపితం..
- అగ్ని-4 క్షిపణి పరిధిలోకి మొత్తం పాకిస్తాన్..
- చైనాలోని బీజింగ్, షాంఘై కూడా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Agni-4: భారత అణ్వాయుధ నిరోధక సామర్థ్యం మరింత బలోపేమైంది. గురువారం అగ్ని-4 మధ్యశ్రేణి బాలిస్టిక్ మిస్సైట్ పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని చాందీపూర్ సమీపంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుంచి విజయవంతంగా నిర్వహించిన యూజర్ ట్రయల్‌తో ఈ క్షిపణి సామర్థ్యాలు మరోసారి నిరూపితమయ్యాయి. అగ్ని సిరీజ్ మిస్సైళ్లలో అగ్ని 4 కూడా ఒకటి. అగ్ని-2, అగ్ని-3, అగ్ని-5 క్షిపణులు కూడా ఉన్నాయి.
దీని రేంజ్ 3500-4000 కిలోమీటర్లు. అగ్ని-4 పరిధిలోకి మొత్తం పాకిస్తాన్ వస్తుంది. పాకిస్తాన్ కీలకమైన నగరాలైన ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండి అన్నీ కూడా దీని పరిధిలోనే ఉన్నాయి. ఇదే కాకుండా చైనాలోని మెజారిటీ ప్రాంతాలు కూడా అగ్ని-4 రేంజ్‌లోకి వస్తున్నాయి. చైనా రాజధాని బీజింగ్‌తో పాటు అతిపెద్ద నగరమైన షాంఘై కూడా ఇందులో ఉంది.
Also Read
- Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
- Pinarayi Vijayan CMRL Case: మాజీ సీఎం పినరయి విజయన్‌కు హైకోర్టులో షాక్.. CMRL కేసులో FIRకు ఆదేశం!
- Cancer Medicines Price Update: క్యాన్సర్ మందుల ధరలపై కేంద్రం కీలక నిర్ణయం.. 70 శాతం వరకు తగ్గింపు?
- Basit Ali: నానా పటేకర్ ఇచ్చిన ఆ సలహా ఇప్పటికీ మర్చిపోలేను.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ భావోద్వేగం..!
ఘన ఇంధన, వేగవంతమైన మోహరింపు:
అగ్ని-4 రెండు దశల ఘన ఇంధన వ్యవస్థలతో పనిచేస్తుంది. ఘన ఇంధన ఉపయోగించడం వల్ల క్షిపణి ఎక్కువ కాలం సిద్ధంగా ఉంటుంది. అవసరమైనప్పుడు తక్కువ సమయంలోనే లాంచ్ చేయవచ్చు. ఈ క్షిపణిని రోడ్-మొబైల్ లాంచర్ ద్వారా ప్రయోగించవచ్చు. దీంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సులభంగా తరలించే అవకాశం ఉంటుంది. దీంతో శత్రవులు అగ్ని-4 వ్యవస్థపై దాడి చేయడం కష్టంగా మారుతుంది.
అగ్ని-4 ప్రత్యేకతలు ఇవే:
*పరిధి: 3,500-4,000 కి.మీ.
*రకం: మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి (IRBM)
*పొడవు: 20 మీటర్లు
*ప్రయోగ బరువు: 17 టన్నులు
*పేలోడ్ సామర్థ్యం: 800-1,000 కిలోలు
*వార్‌హెడ్: అణు లేదా సంప్రదాయ పేలోడ్ మోయగలదు
*గరిష్ఠ వేగం: సుమారు గంటకు 18,500 కి.మీ.
*ఖచ్చితత్వం (CEP): 100 మీటర్లలోపు
*తయారీ: డీఆర్డీఓ అభివృద్ధి, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ తయారీ
తాజావార్తలు
-
Thattanchavady Bypoll Result: తట్టాంచావడి ఉప ఎన్నిక ఫలితం.. 8,482 ఓట్ల మెజారిటీతో అశోక్ ఆనంద్ ఘన విజయం!
-
Box Office Clash: డిసెంబర్ 4న బాక్సాఫీస్ యుద్ధం.. ముగ్గురు యంగ్ హీరోల ఢీ.. హిట్టు కొట్టేదెవరు!
-
Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
-
AP Local Body Elections: ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. సుప్రీంకోర్టు కీలక సూచనలు
-
Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!