Koel Mallick: రాజ్యసభకు హీరోయిన్ కోయల్ మల్లిక్.. పెద్దల సభలో పెరుగుతున్న గ్లామర్ ఫీల్డ్
- దేశ వ్యాప్తంగా మొదలైన రాజ్యసభ ఎన్నికల సందడి
- రాజ్యసభకు హీరోయిన్ కోయల్ మల్లిక్
- పెద్దల సభలో పెరుగుతున్న గ్లామర్ ఫీల్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ వ్యాప్తంగా రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో సందడి మొదలైంది. మార్చి 5 వరకు నామినేషన్లు స్వీకరణ జరగనుంది. మార్చి 16న పోలింగ్ జరగనుంది.
ఇది కూడా చదవండి: T20 World Cup 2026: పాకిస్తాన్ సెమీస్ ఆశలు సజీవం.. కానీ, ఇలా గెలిస్తేనే..!
Also Read
- Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
- Mahua Moitra: ఎంపీ మహువా మొయిత్రా భద్రతపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు.. కారణమిదే!
- Nitin Nabin: రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన నితిన్ నబిన్
- Chirag Paswan Death Threat: కేంద్రమంత్రి చిరాగ్ పాస్వాన్‌కు ముప్పు?.. కేంద్రం అలర్ట్
ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అనూహ్యంగా బెంగాల్ నటి కోయల్ మల్లిక్‌కు అవకాశం దక్కింది. మాజీ డీజీపీ రాజీవ్ కుమార్‌తో సహా హీరోయిన్ కోయల్ మల్లిక్, బాబుల్ సుప్రియో, న్యాయవాది మేనకా గురుస్వామి పేర్లును టీఎంసీ వెల్లడించింది. వీరి పేర్లను ప్రకటించడానికి పార్టీ సంతోషిస్తోందని ఎక్స్‌లో పేర్కొంది. వారికి హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు పేర్కొంది. బాబుల్ సుప్రియో 2021లో టీఎంసీలో చేరారు. ప్రస్తుతం మమతా బెనర్జీ మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. అనూహ్యంగా మంత్రిని రాజ్యసభకు పంపిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇది కూడా చదవండి: Off The Record : సైలెంట్ మోడ్ లో ఉమ్మడి తూ.గో.జిల్లా టీడీపీ కాపు నేతలు
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!