CJP: “ఇది ఫస్ట్ వికెట్ మాత్రమే”.. సీజేపీ సంచలనం.. ప్రధాన్ రాజీనామాతో ఆగదా..?
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను స్వాగతించిన సీజేపీ.
- "విద్యార్థి శక్తి వర్ధిల్లాలి" అంటూ ఎక్స్లో పోస్టు.
- "సుభా హో గయీ మామూ" అంటూ మోదీపై అభిజిత్ దీప్కే సెటైర్లు.
- ప్రధాన్ రాజీనామా తొలి వికెట్ మాత్రమేనన్న సీజేపీ అధినేత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP: నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, వారు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవద్దని, హింసకు అవకాశం ఉండొద్దనే ఉద్దేశ్యంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. దేశ విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వద్దనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తానెప్పుడు బాధ్యతల నుంచి పారిపోలేదని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, ప్రధాన్ రాజీనామాతో గత కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన నిర్వహిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) సంతోషం వ్యక్తం చేసింది. విద్యార్థి శక్తి వర్ధిల్లాలి అంటూ ట్వీట్ చేసింది. అయితే, రాజీనామా తర్వాత సీజేపీ అధినేత అభిజిత్ దీప్కే ప్రధాని మోడీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మున్నాబాయి ఎంబీబీఎస్ సినిమాలోని ‘‘ సుభా హోగయి మామూ( ఉదయమైంది మామా)’’ అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది తొలి వికెట్’’ మాత్రమే అని అన్నారు. ఇది ప్రారంభం మాత్రమే అని హెచ్చరించారు. దీనిని బట్టి చూస్తే ఇది ఒక్క రాజీనామాతో ఆగేది కాదని స్పష్టమవుతోంది.
Also Read
- Onion Prices Down: శుభవార్త.. భారీగా తగ్గనున్న ఉల్లి ధరలు..
- Jantar Mantar: కన్నీళ్లకు సాక్షి.. విప్లవాలకు వేదిక.. జంతర్ మంతర్ కథ ముగిసినట్టేనా?
- Sergio Gor: గత వారం మోడీ-ట్రంప్ మాట్లాడుకున్నారు.. ఏం జరుగుతుందో చూద్దామన్న సెర్గియా గోర్
- Supreme Court: ఓటర్ల తొలగింపుపై ఇండియా కూటమి పిటిషన్.. 14 రకాల సాంకేతిక లోపాలను ఎత్తిచూపిన సుప్రీంకోర్టు రిజిస్ట్రీ
DIPKE : "Subah ho gayi mamu.. it's just the first wicket and JUST A BEGINNING" pic.twitter.com/u4cyGHMUED
— News Algebra (@NewsAlgebraIND) July 25, 2026
తాజావార్తలు
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Hyderabad: జైల్లో భర్త.. తనను పెళ్లి చేసుకోవాలని వేధిస్తూ భార్యను హత్య చేసి భర్త ఫ్రెండ్..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
IAS Officer Vikas Marmath: పబ్లో ఐఏఎస్ అధికారి వీరంగం.. పోలీసులపై దాడి, క్రిమినల్ కేసు నమోదు!
ట్రెండింగ్
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!