Gyanvapi case: జ్ఞానవాపీ కేసులో ముస్లింల తరపు న్యాయవాది గుండెపోటుతో మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gyanvapi case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వారణాసీ జ్ఞానవాపి మసీదు కేసులో ముస్లింల తరపు న్యాయవాది అభయ్‌నాథ్ యాదవ్ గుండెపోటుతో మరణించారు. ఆదివారం రాత్రి గుండెపోటుకు గురి అయిన ఆయనను వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. జ్ఞానవాపీ మసీదు వివాదంపై కోర్టులో ఉన్న కేసులో అంజుమన్ ఇంతేజామియా మసీదు కమిటీ తరపున అభయ్‌నాథ్ వాదిస్తున్నారు.
Lumpi Skin Disease: గుజరాత్‌లోని 17 జిల్లాలకు లంపి చర్మ వ్యాధి.. 1,200 పశువులు మృతి
Also Read
జ్ఞానవాపి మసీదు, శిృంగార్ గౌరీ వివాదం కేసులో అభయ్ నాథ్ యాదవ్ ఆగస్టు 4వతేదీన కోర్టులో ముస్లింల తరపున తన వాదన వినిపించాల్సి ఉండగా, ఆకస్మికంగా న్యాయవాది మరణించారు.జ్ఞానవాపి మసీదు కేసును లోయర్ కోర్టు విచారిస్తున్న నేపథ్యంలో దీనిపై అక్టోబరులో విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. సీనియర్ న్యాయవాది గుండెపోటుతో మరణించడంపై బనారస్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిత్యానందరాయ్ విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్‌ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?