AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..
- ఆప్‌కు భారీ షాక్ ఇచ్చిన రాఘవ్ చద్దా..
- ఆప్ రాజ్యసభ మొత్తం బీజేపీలో విలీనం..
- హర్భజన్ సింగ్, స్వాతి మలివాల్ కూడా బీజేపీలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP Crisis: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు భారీ షాక్ ఇచ్చారు. తను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడమే కాకుండా తనతో పాటు ఆప్ ఎంపీలను పట్టుకెళ్లాడు. రాజ్యసభలో ఆప్ పార్టీ మొత్తాన్ని బీజేపీలో విలీనం చేశారు. మూడింట రెండొంతుల మంది ఎంపీలు ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆప్ చద్దాను రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా తొలగించి, ఆయన స్థానంలో నియమించిన అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరుతున్నారు.
Also Read
- Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
- Bypoll Election 2026: నందిగ్రామ్ నుంచి నాగావ్ వరకు ఎన్నికల సమరం.. 6 స్థానాల్లో నేడు పోలింగ్, ఫలితాలు ఎప్పుడంటే?
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
మొత్తం 8 మంది ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు చద్దా వెల్లడించారు. ఆప్‌కు రాజ్యసభలో మొత్తం 10 మంది ఎంపీలు ఉన్నారు. రాఘవ్ చద్దాతో పాటు ఎంపీలంతా పత్రాలపై సంతకాలు చేసి రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించారు. ఆప్ నుంచి బీజేపీలో చేరుతున్న ఎంపీల్లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నారు. స్వాతి మలివాల్ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు.
ఆప్ నుంచి బీజేపీలో చేరుతున్న వారు వీరే:
స్వాతి మలివాల్, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, బల్బీర్ సింగ్ సీచెవాల్, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ. వీరంతా పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.
తాజావార్తలు
-
Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
ట్రెండింగ్
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!