Johannesburg: దేశంలో సంచలనం రేపుతున్న ఘటన.. 8 మంది మోడల్స్ పై గ్యాంగ్ రేప్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దక్షిణాఫ్రికాలో 8మంది మోడల్స్ పై గ్యాంగ్ రేప్ దేశంలో సంచనంగా మారింది. ఈఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మ్యూజిక్ షూట్ కోసం వెళ్లిన 8మంది మోడల్స్‌పై దుండగులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
ఇక వివరాల్లో వెళితే..
దక్షిణాఫ్రికా రాజధాని అయిన జోహెన్సెస్‌బర్గ్‌కు పశ్చిమాన ఉన్న క్రూగెర్స్‌డార్ప్ అనే పట్టణానికి కొందరు మోడల్స్ ఓ మ్యూజిక్ షూట్ కోసం అక్కడకు వెళ్లారు. అయితే.. వీరితో పాటుగా కొందరు సహాయక సిబ్బంది సైతం షూటింగ్ జరిగే ప్రాంతానికి వెళ్లారు. ఈనేపథ్యంలో.. స్పాట్‌కు వెళ్లగానే ముందుగా వాహనం దిగిన సెట్ వేసే సిబ్బంది షూటింగ్ కోసం వచ్చిన మోడల్స్‌ను ఆయుధాలతో బెదిరించారు. మోడల్స్ ను బెదిరింది వారిపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.
Also Read
- ECI on SIR Row: ఓటర్ల జాబితా SIRపై రగడ.. అంతర్గత విభేదాల వార్తలను తోసిపుచ్చిన ఈసీ
- Ajith Kumar Fans: అజిత్ అభిమానుల సంచలన నిర్ణయం.. తమిళనాడులో మరో పార్టీ ఎంట్రీ!
- Patna Shocker: సర్వీస్ రివాల్వర్‌తో సోదరిపై కాల్పులు.. ఆపై తానూ షూట్ చేసుకున్న కానిస్టేబుల్
- Azamgarh Encounter: భార్య, కుమారుడు, ఇద్దరు పూజారుల హత్య.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
read also: MiG Crashes: వాయుసేకు మిగ్-21 గండం..! 60 ఏళ్లలో వందల ప్రమాదాలు..!
ఈ దుండగులు ఎంత దారుణానికి ఒడిగట్టారంటే, ఒకే మహిళపై 10 మంది అత్యాచారం చేయగా, మరో మహిళపై 8మంది దారుణానికి ఒడిగట్టారు. బాధితులందరూ 18 నుండి 35 సంవత్సరాల లోపు వారే అని సమాచారం. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో.. సౌతాఫ్రికాలో సంచలనంగా మారింది. ఈ ఘటనపై స్థానిక సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మొత్తం 20 మందిని నిందితులుగా అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దేశంలో అక్రమంగా దోపిడీ చేసే వ్యక్తులను ప్రస్తావిస్తూ, వీరంతా.. విదేశీ పౌరులుగా కనిపిస్తున్నారని.. ప్రాథమికంగా వారు జమా జమాలు” అని అన్నారు. అయితే ఈ ఘటన దేశవ్యాప్తంగా అలజడి రేపడంతో దీనిపై దేశ అధ్యక్షుడు సిరిల్ రమఫోస దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అధికారులను ఆదేశించారు.
MiG Crashes: వాయుసేకు మిగ్-21 గండం..! 60 ఏళ్లలో వందల ప్రమాదాలు..!
తాజావార్తలు
-
Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
Asian Games 2026: 28 ఏళ్ల నిరీక్షణకు తెర.. చరిత్ర సృష్టించిన మిరాబాయి చాను.. ఆసియా క్రీడల్లో రజతం కైవసం
-
Bajaj Wego C90: చిన్న వ్యాపారులకు Bajaj Wego C90 ఎలక్ట్రిక్ కార్గో.. 207KM రేంజ్.. 12.1kWh బ్యాటరీ
-
The Paradise : నాని ‘ది ప్యారడైజ్’ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?