Anant Ambani wedding: అంబానీ వివాహ కార్యక్రమంలోకి వెళ్లేందుకు యత్నించిన ఇద్దరు ఏపీ వాసులు..
- అంబానీ వివాహ కార్యక్రమంలోకి చొరబడేందుకు ఇద్దరి యత్నం..
- ఏపీ వాసులుగా గుర్తించిన ముంబై పోలీసులు..
- అరెస్ట్ చేసి కేసు నమోదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anant Ambani wedding: రిలయన్స్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ వివాహ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ నుంచి ప్రముఖ రాజకీయ నాయకులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ప్రపంచ ప్రఖ్యాత సెలబ్రెటీలు ఈ వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వివాహం కోసం అంబానీ ఏకంగా రూ. 5000 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Read Also: Madhya Pradesh: 7వ తరగతి విద్యార్థినిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం..
Also Read
- Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- IEA: మహిళలే మోడీని గెలిపించారు.. ఉజ్వల పథకంపై అంతర్జాతీయ ప్రశంసలు..
- PM Modi: ‘‘ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం’’.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ పిలుపు..
బాలీవుడ్ స్టార్లతో పాటు ప్రముఖ వ్యక్తులు హాజరవుతున్న ఈ వివాహ కార్యక్రమంలోకి ఇద్దరు వ్యక్తులు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వివరాల ప్రకారం ఆహ్వానం లేకుండా ఈ వివాహ కార్యక్రమంలోకి ప్రవేశించేందుకు యత్నించిన ఇద్దర్ని ముంబైలో అరెస్ట్ చేసినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. అరెస్టైన వ్యక్తుల్ని వెంకటేష్ నరసయ్య (26), లుకం మహ్మద్ షఫీ షేక్(28)గా గుర్తించారు. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వారిగా పోలీసులు చెప్పారు. వెంకటేష్ తనను తాను యూట్యూబర్‌గా, షఫీ షేక్ వ్యాపారవేత్తగా చెప్పుకున్నారు.
వీరిద్దరు వివాహ వేడుకల్ని చూసేందుకు ఏపీ నుంచి ముంబై వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వివాహ కార్యక్రమం జరుగుతున్న జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కి వచ్చారు, అనుమానం రావడంతో భద్రతా సిబ్బంది అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. వీరిని బీకేసీ పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారు. వీరిపై అతిక్రమణ కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
Shubman Gill: భారత క్రికెట్ చరిత్రను మార్చనున్న కెప్టెన్ గిల్.. విరాట్, రోహిత్‌కి కూడా సాధ్యం కాలేదు..
-
Rocky Flintoff: తండ్రిని మించిన కొడుకు.. 18 ఏళ్ల రాకీ ఫ్లింటాఫ్ విధ్వంసం.. తండ్రి రికార్డులే టార్గెట్!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
Speaker Ayyanna Patrudu: ఎమ్మెల్యేల హాజరుకు ఇక కెమెరాలే సాక్ష్యం.. స్పీకర్ అయ్యన్న సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!