Tejas Fighter Jet: 23 ఏళ్ల చరిత్రలో తొలిసారి తేజస్ ఫైటర్ జెట్ క్రాష్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejas Fighter Jet: పూర్తిగా స్వదేశీ టెక్నాలజీపై ఆధారపడి తయారైన తేలికపాటి యుద్ధ విమానం ‘తేజస్’ రాజస్థాన్‌లో కుప్పకూలింది. 23 ఏళ్ల తేజస్ చరిత్రలో తొలిసారిగా విమానం క్రాష్ అయింది. జైసల్మేర్‌లోని హాస్టల్ కాంప్లెక్స్ సమీపంలో కుప్పకూలింది. పైలెట్ ఎజెక్షన్ ద్వారా ప్రాణాలతో బయటపడ్డారు. 2001లో టెస్ట్ ఫ్లైట్ ద్వారా ప్రారంభమైన ఈ స్వదేశీ యుద్ధవిమానం కూలిపోవడం ఇదే తొలిసారి.
సింగిల్ సీటర్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ట్విన్ సీట్ ట్రైనర్ వేరియంట్‌లో కూడా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ద్వారా నిర్వహించబడుతోంది. ఇండియన్ నేవీ కూడా ట్విన్ సీటర్ వేరియంట్‌ని ఉపయోగిస్తోంది. తేజస్‌కి సంబంధించి టెక్నాలజీ డెమోన్‌స్ట్రేటర్-1(TD-1) యొక్క మొదటి టెస్ట్ ఫ్లైట్ 2001లో జరిగింది. ఇనిషియల్ ఆపరేషనల్ క్లియరెన్స్ (IOC) కాన్ఫిగరేషన్ సెకండ్ సిరీస్ ప్రొడక్షన్ (SP2) తేజాస్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫస్ట్ ఫ్లైట్ మార్చి 22, 2016న జరిగింది.
Also Read
- Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
- Essential Commodity Prices: వంటింట్లో మంటలు.. 42 వస్తువుల్లో 41 ధరలు పెరుగుదల..! నిత్యావసరాల తాజా లెక్కలివే
- L Murugan Resigns: కేంద్ర మంత్రి పదవికి మురుగన్ రాజీనామా.. కారణం ఏంటంటే..
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
Read Also: Athadu Vs Jalsa: ఏమైందిరా మీకు.. ఎందుకురా ఇప్పుడు వీటిమీద కొట్టుకుంటున్నారు
లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్ 4.5 జనరేషన్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌గా పేరు తెచ్చుకుంది. తేజస్ విమానం చిన్నది, తేలికపాటి విమానం. 2016లో తొలిసారిగా తేజస్‌ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ స్క్వాడ్రన్‌లో ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఐఏఎఫ్ 40 తేజస్ ఎంకే-1 విమానాలను నిర్వహిస్తోంది. రూ. 36,484 కోట్ల విలువైన మరో 83 తేజస్-ఎంకే 1 విమానాలకు ఆర్డర్ ఇచ్చింది.
పైలెట్ల ప్రాణాలను హరిస్తున్న మిగ్-21 విమానాలను 2025 నాటికి తేజస్ మార్క్ 1ఏ విమానంతో భర్తీ చేయాలని భారత వైమానిక దళం భావిస్తోంది. 1963 నుండి వైమానిక దళానికి సేవలందిస్తున్న MiG-21ల స్థానంలో లైట్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ (ఎల్ఏసీ) కార్యక్రమాన్ని 1980 చివర్లో రూపొందిచారు. 2003లో ఎల్ఏసీకి ‘తేజస్’గా పేరు పెట్టారు.
తాజావార్తలు
-
Vijay Deverakonda : “నా ఫెయిల్యూర్ చూసి వాళ్ళు పండగ చేసుకున్నారు.. ఈసారి గట్టిగా కొడుతున్నా!” –
-
Rashmika : “పెళ్లయిందన్న ఫీలింగే లేదు.. ఆయన పర్ఫార్మెన్స్ చూసి వణికిపోయా!”
-
Rahul Sankrityan : విజయ్ – రష్మికకు నిజంగానే పెళ్లి జరుగుతుందని అప్పుడు తెలీదు
-
AP DSC 2026 Notification: టీచర్ ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. DSC నోటిఫికేషన్ విడుదల
-
AP Local Body Elections Schedule: స్థానిక ఎన్నికల సందడి.. మున్సిపల్, ఎంపీటీసీ, పంచాయతీ షెడ్యూల్ వివరాలివే..!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!