Woman Assaulted: పెళ్లి గురించి చర్చ.. యువతిపై లివ్-ఇన్ పార్ట్నర్ దాడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Assaulted: త్రిపురకు చెందిన 19 ఏళ్ల యువతి గురుగ్రామ్‌లో తన లివ్-ఇన్ భాగస్వామి చేతలో దాడికి గురైన ఘటన కలకలం రేపుతోంది. తీవ్ర గాయాలైన యువతిని ఢిల్లీలోని AIIMS ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అయితే, బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన కుమార్తె వ్యక్తిత్వంపై అనుమానంతో శివమ్ దాడికి పాల్పడ్డాడని ఆమె ఆరోపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: MLA Ramachandru Naik: నర్సింహులపేట మండలం లో ఇసుక అక్రమ రవాణా.. రంగంలోకి ఎమ్మెల్యే రామచంద్రు నాయక్
Also Read
- Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
- Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
- Pakistan: టర్కీ నుంచి భారీగా ఆయుధాలు.. పాక్ ఏదో పెద్ద స్కెచ్ వేస్తోందా?
- Shah Jahan Daughters: షాజహాన్ తన ముగ్గురు కుమార్తెలకు ఎందుకు పెళ్లిళ్లు చేయలేదు.? అసలు కారణం ఇదేనా.?
దక్షిణ గురుగ్రామ్ డీసీపీ హితేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు గురుగ్రామ్‌లోని GD గోయెంకా విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ చదువుతోంది అన్నారు. బాధిత యువతి- శివమ్ అనే యువకుడితో కలిసి సెక్టర్ 69లోని పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో నివసిస్తోంది.. వీరికి 2025 సెప్టెంబర్‌లో పరిచయం కాగా, పెళ్లి విషయమై కుటుంబాల మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇక, పెళ్లి గురించి చర్చ జరుగుతుండగా చిన్న వివాదంతో యువకుడు బాధితురాలిని కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత గురుగ్రామ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. గాయాలు ఎక్కువగా ఉండటంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం అక్కడ యువతికి చికిత్స కొనసాగుతోందని వెల్లడించారు. యువతిపై దాడికి పాల్పడిన శివమ్ ని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
-
Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!