Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Young Tiger Ntr To Charge 100cr For War 2

NTR: ఆ నట సార్వభౌముడి విలనిజానికి 100 కోట్లా?

Published Date :April 8, 2023 , 4:42 pm
By Shiva Kranthi
NTR: ఆ నట సార్వభౌముడి విలనిజానికి 100 కోట్లా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ నుంచి బెస్ట్ యాక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్స్ పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆ నట సార్వభౌముడి మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది, ఇక విలన్ గా నటిస్తే ఎలా ఉంటుందో? ఆ నెగటివ్ షెడ్ ని ప్రెజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. టెంపర్ సినిమాలోని ఎవిల్ స్మైల్ ఎన్టీఆర్ విలనిజానికి చిన్న శాంపిల్ మాత్రమే. జై లవ కుశ సినిమాలోని ‘జై’ క్యారెక్టర్ తో నెగెటివ్ రోల్‌లో భీభత్సమే సృష్టించాడు తారక్. ఇంకో రెండు క్యారెక్టర్స్ ఉన్నా కూడా ‘జై’ మాత్రమే ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతాడు అంటే తారక్ ఇచ్చిన నెగటివ్ టచ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. తనతో తాను పోటీ పడితేనే ఎన్టీఆర్ ఈ రేంజ్ విలనిజం చూపించాడు అదే మరో స్టార్ హీరోతో టైగర్ తలపడితే బాక్సాఫీస్ బద్దలవుతుంది. అది కూడా హృతిక్ రోషన్ లాంటి హీరోతో.. ఎన్టీఆర్ ఢీ కొడితే బాక్సాఫీస్ లెక్క వేరే లెవల్లో ఉంటుది.

వార్2 మూవీలో ఎన్టీఆర్ నటించబోతున్నాడని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. వార్ సినిమా చూసిన వారంతా వార్ సీక్వెల్‌లో హీరో హృతిక్ రోషనేనని.. ఎన్టీఆర్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడని ఫిక్స్ అయిపోయారు. మరి ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో నెగెటివ్ టచ్ ఇవ్వాలంటే చాలా లెక్కలు మారాల్సిందే. ముఖ్యంగా తారక్ రెమ్యూనరేషన్ మూడంకెలు అవ్వాల్సిందే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ట్రిపుల్ ఆర్ సినిమా కోసం 45 కోట్ల పారితోషికం అందుకున్న ఎన్టీఆర్… వార్ 2 కోసం 100 కోట్లు తీసుకుంటున్నాడని బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక పై ఎన్టీఆర్ వంద కోట్ల హీరోగా ఫిక్స్ అయిపోయినట్టేనని అంటున్నారు. అంతేకాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విలన్‌గా 100 కోట్లు అందుకోబోతున్న మొదటి యాక్టర్ గా ఎన్టీఆర్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్నాడట. ప్రస్తుతం తారక్, కొరటాల శివతో ఎన్టీఆర్ 30 ప్రాజెక్ట్ చేస్తున్నాడు, ఈ సినిమా కోసం 70 నుంచి 80 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేయబోయేది ‘వార్ 2’నే అంటున్నారు. వార్ 2 అయిన తర్వాతే ప్రశాంత్‌ నీల్‌తో ఎన్టీఆర్ 31 ఉంటుందని సమచారం. వార్2 సినిమాను అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. ఈ సినిమాతో యంగ్ టైగర్ క్రేజ్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Hrithik Roshan War 2
  • ntr
  • NTR in War 2
  • NTR Vs Hrithik Roshan
  • NTR War 2

తాజావార్తలు

  • Ustaad Bhagat Singh: “ఈసారి పర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది” ఉస్తాద్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్..

  • Summer Sleep Tips : రాత్రి ఉక్కపోతతో నిద్ర పట్టడంలేదా..? ఈ చిట్కాలతో హాయిగా నిద్రపోండి.!

  • Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..

  • Netanyahu: ‘అవును నేను చనిపోయాను’.. మరో వీడియో విడుదల చేసిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు..

  • Jagityal : పార్టీ మారుతానని జీవన్ రెడ్డి సిగ్నల్స్ .. పట్టించుకోని కాంగ్రెస్ ?

ట్రెండింగ్‌

  • Ulavala Rasam Recipe : నోరూరించే ఉలవల రసం.. సింపుల్ టిప్స్ తో ఇలా చేసుకోండి..

  • Suryakumar Yadav: ఆ స్థానం నాకు ఫిక్స్ అయిపోయింది.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • Chicken Price Hike: కొండెక్కిన కోడి, క్వాడ్రపుల్ సెంచరీ పక్కా?.. సామాన్యులకు చికెన్ కూర దూరం!

  • Suryakumar Yadav: కేరళ కింగ్, యార్కర్ మెషిన్, ఫ్యూచర్ స్టార్.. టీ20 వరల్డ్ కప్ హీరోలపై సూర్య ఆసక్తికర కామెంట్స్!

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions