Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Yash Family Photo Viral In Social Media

Yash: భార్యాపిల్లలతో రాఖీ భాయ్.. ఫోటో వైరల్

Published Date :April 29, 2022 , 9:32 pm
By Roja Pantham
Yash: భార్యాపిల్లలతో రాఖీ భాయ్..  ఫోటో వైరల్
  • Follow Us :
  • google news
  • dailyhunt

‘కెజిఎఫ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు కన్నడ హీరో యష్.  ఇటీవల రిలీజ్ అయిన కెజిఎఫ్ 2 చిత్రంతో మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ హీరో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సీరియల్ నటుడిగా తన కెరీర్ ని ప్రారంభించి స్టార్ హీరోగా ఎదిగిన యష్ జీవితం ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. ఇక యష్ భార్య రాధికా పండిట్ గురించి కూడా అందరికి తెలిసిందే. ‘మోగ్గినా మనసు’ అనే చిత్రం ద్వారా ఈ జంట  వెండితెర ప్రవేశం చేశారు. ఆ సినిమా షూటింగ్ లోనే ప్రేమలో పడిన రాధిక, యష్  పెద్దవాళ్ళను ఒప్పించి వివాహం తో ఒక్కటయ్యారు. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు. ఒకరు కూతురు ఐరా కాగా మరొకరు కొడుకు యతర్వ్ కావడం విశేషం.

యష్ తో పెళ్ళైన తరువాత రాధికా పండిట్ సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం పిల్లల ఆలనాపాలనా చూసుకుంటూ ఉంది. ఇక తాజాగా ఒక ఫంక్షన్ లో ఈ అందమైన ఫ్యామిలీ ఇదుగో ఇలా దర్శనమిచ్చింది. సంప్రదాయమైన దుస్తుల్లో రాధికా,  పిల్లలు ఎంతో అందంగా ఉన్నారు. ముఖ్యంగా పాప ఐరా ఎంతో ముద్దుగా ఉంది. ఇక ప్రస్తుతం యాష్ అభిమానులు ఈ ఫోటోను నెట్టింట వైరల్ గా మారింది.  క్యూట్ ఫ్యామిలీ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kannada hero
  • Radhika Pandit
  • viral in social media
  • Yash

తాజావార్తలు

  • Donald Trump: ఇరాన్‌ ఒక్క రాత్రిలో నాశనం అవుతుంది.. ట్రంప్ ఫైనల్ వార్నింగ్..

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions